DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులు త్యాగాలు మరువలేనివి: గవర్నర్ హరిచందన్

త్యాగవీరులను స్మరించుకోవడం భారతీయ సంస్కృతి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : త్యాగ వీరులను, అమరవీరులను

స్మరించుకోవడం భారతీయుల సంస్కృతని గౌ. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ తెలిపారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ విశాఖ సాగర తీరంలోని రామకృష్ణా బీచ్ దరి కాళీ టెంపుల్ వద్ద

 à°ªà±‹à°²à±€à°¸à±à°² అమరవీరుల సంస్మరణార్థం కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీకి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు 1969 నుండి దేశం కోసం తమ

జీవితాలను అర్పిస్తున్నారన్నారని, పోలీసుల త్యాగాలు మరువలేనివని ఆయన గుర్తు చేశారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పించడం మన

కర్తవ్యంగా ఆయన అభివర్ణించారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులు

శాంతి భద్రతలు పరిరక్షణలో తమ పాత్ర పోషిస్తున్నారన్నారు.  à°à°ªà°¿à°Žà°¸à± అధికారులు, పోలీసు అధికారులు, పోలీసులు తమ జీవితాలను అర్పిస్తున్నారని తెలిపారు. బీచ్ లలో స్వచ్చ

భారత్ నిర్వహణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు  à°µà°¿à°¶à°¾à°–పట్నం పోలీసులు ఆర్.కె. బీచ్ లో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని పోలీసులంతా స్వచ్చందంగా

పాల్గొన్నారని పేర్కొన్నారు.   విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించడం పోలీసులల్లో

ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుదని, ప్రజలు తమ వెంట ఉన్నారనే ధైర్యం వారిలో కలుగుతుందన్నారు.  à°ªà±à°°à°¾à°£à°¾à°²à± పోయిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని ఆయన చెప్పారు.  
à°ˆ

కార్యక్రమంలో విశాఖపట్నం లోక్ సభ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, గోపాలపురం శాసన సభ్యులు వెంకటరావు, నగర పోలీసు కమీషనర్

రాజీవ్ కుమార్ మీనా, రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా,  à°œà°¿à°²à±à°²à°¾ జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, పోలీసు అధికారులు, పోలీసులు, విద్యార్థులు,

తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోలీసుల సంస్మరణార్థం కొవ్వుత్తులు వెలిగించి గవర్నర్ ర్యాలీలో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam