DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరి పుత్రులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ పర్యటన  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ ఐపిఎస్ సిపిఐ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం మరియు

పట్టుగొమ్మ అయినా, జి.మాడుగుల మండలం,  à°µà°¾à°•à°ªà°²à±à°²à°¿ గ్రామంలో సద్భావన యాత్ర చేశారు. అక్కడ గిరిజనులతో  à°®à°®à±‡à°•à°‚ అయ్యి వారి సాధక బాధకాలు తెలుసుకొని వారు చెప్పిన రోడ్లు,

చెక్ డ్యాంలు, స్కూల్ బిల్డింగ్, వైద్యం గురించి గిరిజనులు ఎస్పికి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

“నుర్మతి ఏవోబీ" వచ్చాక ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని జిల్లా ఎస్పీ అడుగగా

దానికి గిరిజనులు పోలీసులు ఉండడంవల్ల ధైర్యంగా ఉందని, కొంత అభివృద్ధి అయితే జరుగుతుందని, ఇంకా  à°…భివృద్ధి జరగవలసి ఉందని అన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగ

అవకాశాలు కల్పించాలని గిరిజన యువత అడిగారు. దానికి ఎస్పీ అవసరమైన పనులు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి పనులు జరిగేటట్లు కృషి చేస్తానన్నారు. గిరిజన యువతకు

ఉద్యోగాలు సాధించేందుకు ఉపాధి శిక్షణ ఇప్పించి, ఉద్యోగం వచ్చేటట్లు చేస్తాను అన్నారు.

ఈ వాకపల్లి గ్రామంలో 200 గడప ఉంటుంది జనాభా సుమారుగా 600 మంది

పాల్గొన్నారు. à°ˆ సద్భావన యాత్ర లో సుమారుగా 300 మంది గిరిజనులు  à°µà±ˆà°¦à±à°¯à°‚ చేయించుకుని, మందులు ఇచ్చారు.

జిల్లా ఎస్పీ గిరిజనులతో సహపంక్తి భోజనాలు చేశారు. గిరిజన

యువతకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా 6 టీం లు పాల్గొన్నాయి. గెలుపొందిన  à°Ÿà±€à°®à± లకు వాలీబాల్ కిట్లు,  à°¨à°—దు రివార్డులు అందజేశారు.

జిల్లా ఎస్పీతో వాకపల్లి

గిరిజనులు మాట్లాడుతూ సీతారాం మిలీషియా కమాండర్ మరియు 13 మంది మిలీషియా సభ్యులు మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించే వారితో ఎస్పీ గారు ముందు పెట్టి ఇకపై

 à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ అసాంఘిక కార్యక్రమాలు పాల్గొబొమని వాకపల్లి గ్రామ గిరిజనుల ముందు జిల్లా ఎస్పీ గారికి à°ˆ 14 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు హామీ ఇచ్చారు.   జిల్లా ఎస్పీ

గారు మాట్లాడుతూ గిరిజన యువత ఏటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్న కూడదని మీ గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయంగా జిల్లా కలెక్టర్తో మాట్లాడి   పనులు

జరిగేటట్లు చూస్తానన్నారు.

à°ˆ కార్యక్రమంలో  à°…డిషనల్ ఎస్పీ ఆపరేషన్స్  à°¬à°¿ కృష్ణారావు, à°¡à°¿.ఎస్.పి పాడేరు రాజ్ కమల్, ఇన్స్పెక్టర్లు ఏ. వెంకట్రావు, జి. ప్రేమ్

కుమార్,  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ రావు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam