DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లల పట్ల వివక్ష చూపకూడదు : మంత్రి తానేటి వనిత

బాల్యవివాహాలు అరికట్టాలి, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి

కిశోరి వికాసం లో  à°¶à°¿à°¶à± సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్

రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం):  . . .

విశాఖపట్నం, అక్టోబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం,అక్టోబరు,22à°ƒ తల్లిదండ్రులు పిల్లలు పట్ల వివక్ష చూపకూడదని రాష్ట్ర మహిళా మరియు

స్ర్తీ శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత తెలిపారు. వై.యస్.ఆర్. కిశోరి వికాసము మూడవ దశ ప్రారంభోత్సవ కార్యక్రమంనకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  à°ˆ

సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్దాప్యంలు ఉంటాయని, పిల్లలు బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.  à°¯à°µà±à°µà°¨à°‚లో

పిల్లలు తీసుకున్న నిర్ణయాలు వలన వారి జీవితాల్లో ఆ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని, భార్య భర్త ఉద్యోగులు, రాజకీయ నాయకులు వారి పిల్లలను చూసుకోవడానికి సమయం

చాలక పిల్లలతో గడిపిన కాలం తక్కువగా ఉంటుందని వివరించారు. తల్లి తండ్రులు పిల్లలతో గడపటానికి కొంత సమయం కేటాయించాలని, పిల్లలతో స్నేహ పూర్వకంగా ఉండాలని

చెప్పారు.  à°ªà±à°°à°¤à°¿ విషయంలో తల్లిదండ్రులు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఆడ పిల్లలను పరిశీలిస్తూ ఉండాలన్నారు.  à°¤à°²à±à°²à°¿, తండ్రులకు పిల్లలు లోబడి ఉండాలని,

గుడ్ టచ్ – బేడ్ టచ్ లను గమనిస్తూ ఉండాలని, కొంతమంది స్పర్శలను గమనిస్తూ ఉండాలని ఏమైనా అనుమానం ఉంటే తల్లి, తండ్రులతో చెప్పాలని లేదా టీచర్లతో చెప్పాలన్నారు.

 à°¤à°²à±à°²à°¿, తండ్రుల పరిరక్షణలో ఉన్నవారు ఏ ఇబ్బందులకు గురికారని, తల్లి, తండ్రుల మాటలకు లోబడిన వారు వివిధ సమస్యలకు గురికారని పేర్కొన్నారు.  à°®à°¹à°¿à°³ రక్షణకు ఎన్నో

చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు.  à°¶à°°à±€à°°à°¾à°¨à±à°¨à°¿ మంచి వస్త్రాలతో కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు.  à°ªà°¿à°²à±à°²à°²à°•à± భారతీయ సంస్కృతి, సంప్రదాయలను

నేర్పించాలని చెప్పారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు.  à°ªà°¿à°²à±à°²à°²à°¨à± చదివిస్తే అమ్మ à°’à°¡à°¿ పథకం ద్వారా

తల్లి ఖాతాలోనికి 15 వేల రూపాయలు జమ అవుతాయన్నారు.  à°ªà°¿à°²à±à°²à°²à± వ్యక్తిగత పోషన, జాగ్రత్తలు పాటించాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పారు.  à°°à°•à±à°¤ హీనత లేకుండా మంచి

ఆహారం తీసుకోవాలని, తల్లితండ్రులు పిల్లలు పట్ల వివక్ష చూపకూడది తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని పిల్లల్లో 53 శాతం రక్త హీనత ఉన్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని

 à°¤à°—్గించాలనే దానిపై ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారన్నారు.  à°®à°¹à°¿à°³à°²à±, పిల్లలందరూ పౌష్టికాహారం తీసుకోవాలని, పౌష్టికాహారం అంగన్ వాడీ కేంద్రాల్లో పంపిణీ

చేస్తారని పేర్కొన్నారు.  à°¬à°¾à°²à±à°¯ వివాహాలు అరికట్టాలని, బాల్య వివాహాలు అరికట్టాల్సి బాధ్యత తల్లి, తండ్రులు పై ఉన్నదని, పిల్లలను బాగా చదివించాలని చెప్పారు.

 à°°à°¾à°·à±à°Ÿà±à°° ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ముఖ్యమంత్రి మహిళల కోసం మద్యపాన నిషేధం దశల వారీగ అరికడుతున్నట్లు చెప్పారు.                                                                

                                                                          à°ˆ కార్యక్రమానికి మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ

మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ భవిశ్యత్తు యువత చేతిలో ఉందన్నారు.  à°­à°¾à°°à°¤ దేశంలో à°’à°• సంస్కృతి సంప్రదాయాలు  à°‰à°‚టాయన్నారు. భారత దేశ వివాహ చట్టం

గొప్పదని పేర్కొన్నారు.  à°µà°¿à°¦à±‡à°¶à±€ వ్యామోహంతో వారి సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారని, అలాంటి వాటిని విడనాడాలని చెప్పారు.  à°µà°¿à°²à±à°µà°²à°¤à±‹ కూడిన జీవితాన్ని

పూర్వీకులు నేర్పించారని తెలిపారు.  à°®à°¹à°¿à°³à°¾ à°“ గొప్ప శక్తి అని, భారత స్వాతంత్ర్యలో మహిళలూ పాల్గొన్నారన్నారు.  à°¬à°¾à°²à±à°¯ వివాహాలు అరికట్టాలని, తల్లి, తండ్రులు ఆడ

పిల్లలకు 18 సంవత్సరాల వయసు దాటిని తరువాతే వివాహాలు చేయాలని, పిల్లలకు పౌష్టికాహారం పెటితే వారిలో రక్తహీనత లేకుండా ఉంటుందన్నారు.  à°ªà°¿à°²à±à°²à°²à± ఆరోగ్యంగా ఉంటే

వారికి జన్మనిచ్చే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.  à°­à°µà°¿à°·à±à°¯à°¤à±à°¤à±à°²à±‹ పిల్లలు à°’à°• లక్ష్యాన్ని పెట్టుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని, యువత దేశ

అభివృద్థిలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.  à°®à±à°–్యమంత్రి మహిళా పక్షపాతి అని, మహిళలు అభివృద్థి కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు

చేస్తున్నారని చెప్పారు.   పిల్లలకు 18 సంవత్సరాల వయసు వరకు సెలఫోన్లు ఇవ్వకూడదని, అప్పుడే వారి జీవితాలు బాగుంటాయని పేర్కొన్నారు.  
     à°…నకాపల్లి పార్లమెంటు

సభ్యులు బీశెట్టి వెంకట సత్యవతి మాట్లాడుతూ పిల్లల రక్షణకు à°’à°• ప్రత్యేక చట్టం ఉందని, à°ˆ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు.  à°®à°¹à°¿à°³à°²à± బాగా చదువుకొని తల్లి, తండ్రులకు

మంచి పేరు తీసుకురావాలని, పిల్లలకు తల్లి, తండ్రులు స్నేహితులుగా ఉండాలన్నారు.  à°•à±Œà°®à°¾à°° దశలో రక్త హీనత జరుగుతుందని, దీనిని అధిగ మించేందుకు మంచి పౌష్టికాహారం

తీసుకోవాలని చెప్పారు.  à°µà°¿à°µà°¾à°¹ వయసు 18 సంవత్సరాలు కంటే తక్కువ ఉండకూడదని,  à°¬à°¾à°²à±à°¯ వివాహాలు అరికట్టాలని తెలిపారు. 
     à°µà°¿à°Žà°‚ఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు

శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంను అభివృద్థి దిశలో తీసుకువెల్లిడంలో à°’à°• భాగంగా వైయస్ఆర్ కిశోరి వికాశంను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  à°ªà±à°°à°¤à°¿

మహిళ చదుమకొని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని చెప్పారు.  à°¬à°¾à°²à°²à°ªà±ˆ దాడులు జరగకుండా ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకువచ్చిందని తెలిపారు.  à°¤à°²à±à°²à°¿, తండ్రులు పిల్లల

ఆరోగ్యం, తదితర విషయాలపై పరిశీలించాలన్నారు.  à°ªà°¿à°²à±à°²à°²à± స్కూలుకు వెలితే సంవత్సరానికి 15 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.  à°¦à±‡à°¶à°‚లో ఎక్కడా లేని పథకంను

ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రవేశపెట్టారని తెలిపారు.  à°—ాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ స్ర్తీ తమ హక్కులు, చట్టాలు గూర్చి తెలుసుకోవాల్సిన

అవసరం ఉందన్నారు.  à°¶à°¾à°°à±€à°°à°•à°‚à°—à°¾ ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు. కె.జి.హెచ్. గైనకాలజిస్టు à°¡à°¾. శైలజ పిల్లల ఆరోగ్య విషయాలపై వివరించారు.  à°ˆ కార్యక్రమంలో

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్ పర్సన్ గంటా హైమావతి, ఆర్.జె.డి. పద్మ, ప్రాజెక్టు డైరక్టర్ సీతామహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రులు

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు  à°ˆ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ -2 à°Žà°‚.వి. సూర్యకళ అధ్యక్షత వహించారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో వైయస్ఆర్ కిషోరి

వికాశం అనే కరపత్రిక, గోడ పత్రికలను ఆవిష్కరించారు.  à°ˆ కార్యక్రమానికి ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam