DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్ట్ లకు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్

ప్రమాద బీమా రూ. 10 లక్షలు అనుమతి 

హర్షం వ్యక్తం చేసిన పాత్రికేయ సంఘాలు. 
 
వైఎస్సార్ జర్నలిస్ట్ బీమా పధకానికి ప్రభుత్వ ఆమోదం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . 

అమరావతి,  à°…క్టోబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : నిరంతరం సమాజ శ్రేయస్సుకై పాటు పడుతున్న పాత్రికేయుల సంక్షేమానికి à°…à°‚à°¡à°—à°¾ నిలబడతానని   వైఎస్

జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గా అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా

పాత్రికేయులకు రూ 10 లక్షల ప్రమాద బీమా కు ఆమోద ముద్ర వేశారు. ఈమేరకు  à°—ురువారం ప్రభుత్వ ప్రత్యేక  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాలను విడుదల చేసారు. రాష్ట్ర

వ్యాప్తంగా పాత్రికేయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న ఉగాది నుంచి అందరితో పాటు పాత్రికేయులకు కూడా ఇళ్ల స్థలాలు / ఇల్లు ఇచ్చేందుకు ఇప్పడికే హామీ

ఇవ్వడం జరిగింది. గత పాలకులు పాత్రికేయులకు అరచేతిలో వైకుంఠం చూపించారని, అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఒక సారి అవకాశం ఇవ్వాలి అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు

మేరకు పాత్రికేయులు కూడా స్పందించి అవకాశం ఇచ్చారు. త్వరలోనే పాత్రికేయులకు మంచి తీపి కబురు అందిస్తాం అంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటనను అందరూ పెద్ద గా

పట్టించుకోలేదు, అయినప్పటికీ తనది చేతల ప్రభుత్వం అని మరో సరి వైఎస్ జగన్ నిరూపించుకున్నారు అని పాత్రికేయ సంఘాలు తెలియచేస్తున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam