DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీగా పడిపోయిన వాహన కొనుగోళ్లు - కుదేలైన రవాణా రంగం.

ఇసుక కొరత, రివర్స్‌ టెండరింగ్‌లతో కుదేలైన రవాణా à°°à°‚à°—à°‚.

లక్ష్యం 4 వేల కోట్లు... 6 నెలల్లో వచ్చింది రూ.1500 కోట్లు

ఆటో డ్రైవర్లకు సాయం... అదనపు ఖర్చు

(DNS

రిపోర్ట్ : రాజా పి , Bureau, కరస్పాండెంట్ , 
అమరావతి): . .  .

అమరావతి , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌) : నిర్దేశిత ఆదాయ లక్ష్యాలను చేరుకోవడం ఎలా? ఆదాయం తగ్గుతోంది. ఖర్చు

అనూహ్యంగా పెరుగుతోంది.  గతంలో ఎన్నడూ లేని పరిస్థితి. నిన్నటి వరకూ హైవేపై సాగిన మన ప్రయాణం నేడు హఠాత్తుగా గతుకుల రోడ్డుపైకి చేరింది. దీనిని అధిగమించడం ఎలా?
/>  à°‡à°ªà±à°ªà±à°¡à± రవాణా శాఖ ఉన్నతాధికారులను వేధిస్తున్న ప్రశ్న ఇది. à°—à°¤ ఏడాది ఆదాయం రూ.3,500 కోట్లు కాగా... à°ˆ ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లు లక్ష్యంగా రవాణా శాఖ

నిర్దేశించుకుంది.
ఈ ఏడాది మొదటి రెండు త్రైమాసిక సమీక్షల అనంతరం కనిపిస్తున్న పరిస్థితి రవాణా శాఖ అధికారులును బెంబేలెత్తిస్తోంది.
 à°œà±‚న్‌ 30తో ముగిసిన

మొదటి త్రైమాసికంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోవడానికి ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలను కారణంగా అధికారులు చూపించారు. సెప్టెంబరు 30తో ముగిసిన రెండో

త్రైమాసికంలోనూ లక్ష్యాలను చేరుకోలేక పోయారు. కొత్త ప్రభుత్వం జూన్‌లో ఇసుక రవాణాపై విధించిన ఆంక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణరంగం కుదేలయ్యింది.

మరోవైపు రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో అమరావతి, పోలవరం తదితర ప్రాజెక్టులనేకం ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. à°ˆ మొత్తం ప్రభావం రవాణా రంగంపైనా.. అంతిమంగా రవాణా

శాఖపైనా పడింది. దీనికితోడు దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ రంగంలో ఏర్పడిన సంక్షోభం మరో ప్రధాన కారణమని రవాణా శాఖ అధికారులు వివరిస్తున్నారు. లారీలకు కేరాఫ్‌

అడ్ర్‌సగా పేర్కొనే విజయవాడలో కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తున్నా లారీలు కొనేవారు కరువయ్యారు.
మరోవైపు కార్లు 100000/- రూ నుoà°šà°¿ 200000/-రూ, బైకు 10000/-రూ నుoà°šà°¿ 20000/-రూ  వరకు అన్ని

రకాలుగా కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. దిగువ మధ్య తరగతి జీవులు బైకులు కొనడం సంగతి పక్కన పెడితే కొన్న వాటికి ఫైనాన్స్‌ చెల్లించలేక వాటిని వదిలేస్తున్న

పరిస్థితి కనిపిస్తోందని మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు చెపుతున్నారు. కారణాలేమైనా సెప్టెంబరు 30తో ముగిసిన ఆరు నెలల కాలానికి రూ.500 కోట్లు లోటుతో రవాణా శాఖ

నడుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఈలోటు రూ.1000 కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 à°¦à±€à°¨à°¿à°•à°¿à°¤à±‹à°¡à± à°ˆ ఏడాది అదనంగా.. ఆటో డ్రైవర్లకు

రూ.10 వేల ఆర్థిక సాయం పథకం కొత్తగా ఖర్చులోకి వచ్చి చేరింది. ఇప్పటి వరకూ 1.75 లక్షల మందికి రూ.175 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది.
గడువు పెంపుతో... ప్రభుత్వం ఊహించిన

విధంగానే ఈ పథకం ఖర్చు రూ.400 కోట్లకు చేరుతుందన్న భావన రవాణాశాఖ అధికారుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కనీసం గత ఆర్థిక సంవత్సరంలో వచ్చినంత అయినా సాధించి ఖజానాకు జమ

చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam