DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లా అభివృద్థిపై నేడు సమీక్ష

(DNS రిపోర్ట్ : CVS సాయిరాం , బ్యూరో , విశాఖపట్నం). .

విశాఖపట్నం , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం జిల్లాలోని పలు అభివృద్థి, సంక్షేమ పథకాలపై 26à°µ తేదిన ఉదయం 11 గంటలకు

కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో  à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక,సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్షా సమావేశం

నిర్వహించనున్నారు.  à°ˆ సమావేశంలో జిల్లాలో వర్షాల వలన సంభవించిన నష్టాలు, ఎన్.à°Ž.à°“.బి. రాంబిల్లి అంశము, జిల్లా అభివృద్థికి సంబంధించిన పలు అంశాలపైన, విశాఖ ఉత్సవ్-2019

నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు.  à°ˆ సమావేశానికి జిల్లాలోని పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు,  à°Žà°¯à°¿à°°à± ఫోర్స్ అధికారులు, నేవీ

అధికారులు, రైల్వే అధికారులు మరియు సంబంధిత జిల్లా అధికారులు హాజరు కానున్నారు.

రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని కలసిన మంత్రి అవంతి : . .. 

   

 à°µà°¿à°œà°¯à°µà°¾à°¡à°²à±‹ శుక్రవారం రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

కలసి పలు విషయాలపై చర్చించారు.   à°ˆ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్థి సంక్షేమ పథకాలపై à°’à°• వారం రోజుల్లో సమావేశం నిర్వహిస్తామని, à°ˆ సమావేశానికి

హాజరుకావాలని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డిని కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam