DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ముగింపు

వైభవంగా సాగిన పూర్ణాహుతి మహోత్సవం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, అక్టోబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ

వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పవిత్రోత్సవాలు à°¶‌నివారం పూర్ణాహుతితో à°˜‌నంగా ముగిశాయి. à°ˆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు

నిర్వహించారు. à°‰à°¦à°¯à°‚ స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవర్లను

కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. ఉద‌యం 10.00 నుండి 11.30 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు  à°¶à±à°°à±€ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు వేడుక‌à°—à°¾ స్నపనతిరుమంజనం

జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. తిరుమంజనంలో స్వామి అమ్మవార్లను తులసి, వివిధ సాంప్రదాయ పుష్ప మాలలతో

ప్రత్యేకంగా అలంకరించారు.

కాగా, సాయంత్రం 6.00 నుండి 7.00 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్ర‌హించారు. à°† à°¤‌రువాత యాగశాల

వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ‌ప్రోక్ష‌à°£‌, ఆచార్య à°¬‌హుమానం  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనున్నారు.    à°ªà°µà°¿à°¤à±à°°à±‹à°¤à±à°¸à°µà°¾à°²à±à°²à±‹ పాల్గొన్న గృహస్తులకు à°’à°• పవిత్రమాల, à°’à°• ఉత్తరీయం, à°’à°•

రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ స్థానికాలయాల డెప్యూటీ ఈవో ఎల్ల‌ప్ప‌, ఏఈవో à°§‌నంజ‌యులు,  à°¸à±‚పరింటెండెంట్‌  చెంగ‌ల్రాయులు,

టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam