DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దీపాల వలే విద్యార్థుల్లో జ్ఞాన జ్యోతి వెలగాలి 

సంప్రదాయాన్ని పిల్లలకు తెలియచేసేది పాఠశాలలే 

నారాయణ స్కూల్లో దీపావళి వేడుకలు 

(DNS రిపోర్ట్ : CVS సాయిరాం , బ్యూరో , విశాఖపట్నం). :  .

విశాఖపట్నం ,

అక్టోబర్ 27, 2019 (డిఎన్‌ఎస్‌): దీపావళి జ్యోతుల వలే ప్రతి విద్యార్ధిలోనూ జ్ఞానజ్యోతులు వెలగాలని నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ ధనలక్ష్మి తెలిపారు. దీపావళి పర్వ

దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం సీతమ్మధారలోని పాఠశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థులకు దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియచేసారు. ఈ సందర్బంగా ఆమె

మాట్లాడుతూ  à°­à°¾à°°à°¤à±€à°¯ సనాతన సంప్రదాయాన్ని చిన్నారులకు తెలియచేసి, అలవాటు చేసేది తల్లిదండ్రులు, పాఠశాలలేనని తెలిపారు. సనాతన కాలం నాటి వైభవాన్ని తెలియచేస్తూ,

నేటి సమాజానికి అన్ని విధాలుగా మేలు జరిగే విధంగా పర్వదినోత్సవాలను జరుపుకోవాలని సూచించారు.  à°¬à°¾à°£à°¾à°¸à°‚à°šà°¾ కాల్చేందుకు à°—à°² కారణాలను, పూర్వ కాలంలో అమలు చేసిన

ప్రక్రియలను వివరించారు. ప్రస్తుత కాలంలో వర్షాల ప్రభావంతో వివిధ తరహాల క్రిములతో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని, వాటిని అదుపు చేసేందుకు బాణాసంచా

కాల్పులతో వెలువడే వాయువులతో కొన్నింటిని అదుపు చేయవచ్చన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులచే ప్రమిదెల్లో జ్యోతులు వెలిగింపచేసి, బాణాసంచా కల్పించారు. ఈ

కార్యక్రమం లో అధ్యాపకులు కృష్ణ కుమారి, దాసరి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam