DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాదక ద్రవ్యాల నియంత్రణపై చైతన్య సదస్సు

ఎన్.వై.కె.కో-ఆర్డినేటర్ ఎస్.శివప్రసాద రెడ్డి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌):  à°®à°¾à°¦à°•

ద్రవ్యాల నియంత్రణపై చైతన్య సదస్సును బుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు నెహ్రూ యువకేంద్రం శ్రీకాకుళం జిల్లా కో-ఆర్డినేటర్

ఎస్.శివప్రసాద రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్.వై.కె. కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయిన యువత మద్యానికి, మాదక

ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న తరుణంలో యువతను మంచి బాటలో నడిపించడానికి యువతకు అవగాహన కలిగించవలసిన ఆవశ్యకత వుందన్నారు.  à°­à°¾à°°à°¤ ప్రభుత్వం యువజన వ్యవహారాలు

మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం శ్రీకాకుళం మరుయు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్  à°®à°°à°¿à°¯à± మినిస్ట్రీ ఆప్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్

మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో *ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ ఎబ్యూజ్* (మాదక ద్రవ్యాల నియంత్రణ ) అనే అంశంపై చైతన్య సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసగా

మారడం ద్వారా కుటుంబాన్ని, మంచి సమాజాన్ని కోల్పోయి à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾  à°¬à±à°°à°¤à±à°•à°µà°²à°¸à°¿à°¨  à°ªà°°à°¿à°¸à±à°§à°¿à°¤à±à°²à°¨à± à°ˆ సదస్సులో వివరించడం జరుగుతుందన్నారు. ప్రతీ గ్రామంలోను ఇటువంటి

అవగాహనా సదస్సులను నిర్వహించవలసిన ఆవశ్యకత వుందన్నారు.  à°•à°³à°¾à°¶à°¾à°² విద్యార్ధులు, విద్యార్ధినులు, యువజన సంఘాలు, నిరుద్యోగ యువతకు à°ˆ సదస్సులో అవగాహన

కలిగించనున్నామని తెలిపారు. సుమారు వంద నుండి 150 మంది యువతకు ఈ సదస్సులో అవగాహన కలిగించడం జరుగుతుందని చెప్పారు. రిమ్స్ కళాశాలనుండి సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్

విష్ణుమూర్తి, వావిలపల్లి జగన్నాధం నాయుడు,  3 సెషన్సుగా మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కలిగించనున్నారని తెలిపారు.  à°ˆ నెల 17, 18à°µ తేదీలలో విశాఖపట్నంలో రాష్ట్ర

స్థాయి శిక్షణ నిర్వహించడం జరిగిందని చెప్పారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారని, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్  à°¡à°¿à°ªà±à°¯à±‚à°Ÿà±€ కమీషనర్

ఎస్. సుఖేష్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ఎం.చెంచయ్య, సెట్ శ్రీ సి.ఇ.ఓ జి.శ్రీనివాసరావు, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు తదితరులు

కార్యక్రమానికి  à°¹à°¾à°œà°°à±à°•à°¾à°¨à±à°¨à±à°¨à°Ÿà±à°²à±  à°Žà°¨à±.వై.కె. కో-ఆర్డినేటర్ తెలిపారు.  à°…నంతరం మాదక ద్రవ్యాల నియంత్రణ గోడపత్రికను విడుదల చేసారు.  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో వావిలపల్లి

జగన్నాధం నాయుడు, తదుతరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam