DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ పాఠశాల పిల్లలకు అంతర్జాతీయ  అవార్డులు

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 28, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా పాలకొండ మండలం  à°¤à°‚పటాపల్లి  à°ªà±à°°à°­à±à°¤à±à°µ

ఉన్నత ప్రాధమిక పాఠశాల విధ్యార్ధులకు 3 అంతర్జాతీయ,  5 జాతీయ అవార్దులు వచ్చాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సి.హెచ్. లీలావతి తెలిపారు. అంతర్జాతీయ స్ధాయిలో 129

దేశాలకు జపాన్ దేశ స్వచ్చంద  à°¸à°‚స్ద  à°†à°¨à± లైన్లో నిర్వహించిన చిత్రలేఖన  à°ªà±‹à°Ÿà±€à°²à°²à±‹  à°Žà°¸à±.చాందిని, ఎస్. శ్రీవల్లి, బి.విజయవర్ధన్  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°§à±à°²à°•à± అంతర్జాతీయ పికాసో

అవార్డులను గెలుచుకున్నారని, 150à°µ గాంధీ జయంతి  à°¸à°‚దర్భంగా అక్టోబరు 2à°¨  à°œà°¾à°¤à±€à°¯ స్ధాయిలో  à°¹à±ˆà°¦à°°à°¬à°¾à°¦à±à°²à±‹ నిర్వహించిన  à°šà°¿à°¤à±à°°à°²à±‡à°–à°¨ పోటీలలో ఎస్.హసినీ, ఎస్.హరిత, బి.అనుషా,

à°Ÿà°¿.భూపతినాయుడు, వి.తేజశ్వీని లకు  à°ˆ  à°…వార్డులు వచ్చాయని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°®à°¨ దేశానికి, మన జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని అన్నారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ అవార్డు పొందిన

విజేతలతో పాఠశాల డ్రాయింగ్ టీచర్ జి.మురళీకృష్ణ, జిల్లాకలెక్టరు జె.నివాస్ మరియు జాయింట్ కలెక్టరు -2  à°°à±†à°¡à±à°¡à°¿ గున్నయ్యను మర్యాదపూర్వకంగా  à°•à°²à°¿à°¸à°¾à°°à±.  à°ˆ సందర్భంగా

 à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టరు విజేతలను ప్రత్యేకంగా అభినందిస్తూ విద్యార్ధులకు మంచి భవిష్యత్త్ ఉన్నదని,  à°œà°¿à°²à±à°²à°¾à°•à± మంచి అవార్డులను తీసుకురావాలని విద్యార్ధులకు

సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam