DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యప్ప భక్తుల కోసం విశాఖ నుంచి ప్రత్యేక రైలు 

నవంబర్ 17 నుంచి విశాఖ నుంచి కొల్లం రైలు   

మండల, జ్యోతి దీక్షాధారులకు అద్భుత అవకాశం 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) : . . .  .

.

విశాఖపట్నం, అక్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ ప్రాంతం నుంచి కేరళ లోని శబరీ మల కు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం కొల్లం వరకూ ప్రత్యేక రైలు ను

నడుపుతున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. à°’à°• వీక్లి రైలు నవంబర్ 17 ,2019  à°¨à±à°‚à°šà°¿ జనవరి 21, 2020 వరకూ విశాఖపట్నం నుంచి కొల్లం వరకూ నడుస్తుంది.    

 à°Ÿà±à°°à±ˆà°¨à± నెంబర్

 08515 విశాఖపట్నం - కొల్లం  à°µà±€à°•à±à°²à±€  à°¸à±à°ªà±†à°·à°²à±  à°Žà°•à±à°¸à± ప్రెస్ విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం (నవంబర్ 17 నుంచి)  à°°à°¾à°¤à±à°°à°¿  23.50 గంటలకు బయలు దేరి మంగళవారం (జనవరి 19 ,2020 వరకు)  à°‰à°¦à°¯à°‚  05.15

గంటలకు కొల్లం చేరుకుంటుంది. మొత్తం 10 ట్రిప్పులు నడుస్తుంది.   

తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 08516 కొల్లం - విశాఖపట్నం వీక్లీ స్పెషల్ ట్రైన్ కొల్లం లో ప్రతి

మంగళవారం (నవంబర్ 19 నుంచి) ఉదయం 10.00 గంటలకు బయలు దేరి ప్రతి బుధవారం (జనవరి 21 , 2020) సాయంత్రం 18.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 

ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని,

సామర్లకోట, రాజముండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వేంకటగిరి, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుత్తణి, కాట్పాడి,

 à°µà°¾à°£à°¿à°¯à°‚బాడి, జొల్లరిపెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్ జంక్షన్, పాలఘాట్, ఒట్టపాలెం, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగనసేరి, తిరువల్ల,

చెంగన్నూర్, మావెళ్లకర, కాయంకుళం స్టేషన్ల లో ఆగుతుంది.  

à°ˆ రైల్లో 3 వతరగతి  à°à°¸à±€ బోగీలు 4 , స్లీపర్ క్లాస్ బోగీలు - 9 , సెకండ్ క్లాస్ జనరల్ బోగీలు - 6, సెకండ్ క్లాస్

à°•à°‚ లగేజి బోగీలు - 2 లు కలిపి మొత్తం 21 కోచ్ లు ఉంటాయి.       

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam