DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, అక్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు

చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.
     5

సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను అక్టోబ‌రు 30à°¨ బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను,

వారి తల్లిదండ్రులను à°ˆ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు à°ˆ విషయాన్ని గమనించి  à°¸à°¦à±à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°‚ చేసుకోవాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కోరుతోంది.
     

ఇందులోభాగంగా అక్టోబ‌రు 29à°¨ మంగ‌à°³‌వారం వయోవృద్ధులు (65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జారీ చేసింది. ఉదయం 10 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2

గంటలకు 2 వేల టోకెన్లు, 3 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేశారు.   వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, à°ˆ అవకాశాన్ని

సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
      ఎస్వీ మ్యూజియం ఎదురుగా à°—à°² కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ

ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత

ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam