DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు చేసేది జీవన్మరణ దీక్షలే,  అంతా మోడీ నామస్మరణే : సోము వీర్రాజు

ప్రజల డబ్బుతో చంద్రబాబు సొంత ప్రచారం : à°à°ªà±€ బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్. సోము వీర్రాజు

విశాఖపట్నం, జూన్ 8 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

చేస్తున్న దీక్షలు అతనికి జీవన్మరణ దీక్షలేనని, అందుకే ప్రతీ సభ లోనూ ఆయుష్షు పొయ్యమని, ప్రధాని నరేంద్ర మోడీ నామస్మరణే చేస్తున్నాడని బీజేపీ.జాతీయ కమిటీ

సభ్యుడు. సోము. వీర్రాజు మంది పడ్డారు. శుక్రవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రం లో ఏ విధమైన అభివృద్ధి

చేశారో చూపించాలన్నారు, కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయల నిధులతో రాష్ట్రం లో అమలు పథకాలు అమలు చేయాల్సి యుండగా, వాటిపై ప్రధాని. మోడీ. బొమ్మ కూడా కనీసం. కనపడదు.

చంద్రబాబు,. లోకేష్. నారాయణ à°²  à°¬à±Šà°®à±à°®à±†à°²à±‡ ఉన్నాయి. ఇది కేంద్రం కాదు. తెలుగుదేశం ఇస్తోంది అనే ప్రచారం చేసుకుంటున్నారని  à°®à°‚డిపడ్డారు.  à°•à±‡à°‚ద్ర పధకాలను తన పధకాలుగా

ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు ఏ బిరుదు ఇవ్వాలో జనమే సూచించాలన్నారు.

పాలనా పడకేసింది :   
వారం రోజులుగా రాష్ట్రం లో పాలనా పడేసిందన్నారు. ఈ నెల 10 న విజయ

వాడ లో బీజేపీ నేతలతో భారీ సభ జరుపుతామని, వెన్నుపోటు రాజకీయాలకు ఆలయవాలమైన చంద్రబాబు తీరుపై తగిన గుణపాఠం చెప్పేలా కొన్ని చర్యలు తీసుకోబోతున్నామన్నారు.

నాలుగేళ్ళ పాటు బీజేపీ తో మిత్ర పక్షం గా ఉండి, తన అవసరాలు తీర్చుకుని, ఇప్పుడు వెన్నుపోటు రాజకీయాలను చేస్తున్న చందబ్రాబు తీరుకు నిరసనగా, 11 న భౌతిక దాడులకు

నిరసనగా. విజయ వాడ లో భారీ ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. 

రైల్వే జోన్ తప్పక ఇస్తాం :

విశాఖ పట్నం ప్రధాన కేంద్రంగా  à°•à±Šà°¤à±à°¤ రైల్వే జోన్ వస్తుందని, అతి

తొందరలోనే à°ˆ ప్రకటన వెలువడుతుందన్నారు.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• హోదా వల్లజరిగే అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే నిధులు ఇవ్వటానికి కేంద్రం సిద్ధం à°—à°¾

ఉందని, ఏపీ బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ à°—à°¾ ఉన్న సోము వీర్రాజు తెలిపారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam