DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జన సేనాని "చలో విశాఖ" మార్చ్ నిరాటంకంగా సాగాలి

నవంబర్ 3 à°¨ విశాఖ లో పవన్ కళ్యాణ్  à°²à°¾à°‚గ్ మార్చ్  

భవన నిర్మాణ కార్మికులకు à°…à°‚à°¡à°—à°¾ జనసేనాని 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019

(డిఎన్‌ఎస్‌) : నవంబర్ 3 à°¨ జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన ఛలో విశాఖపట్నం లాంగ్ మార్చ్ నిరాటంకంగా సాగాలని కోరుతూ సంపత్ వినాయకగర్ లో ప్రార్ధనలు జరిగాయి. బుధవారం

విశాఖ నగరం లోని జనసేన పార్టీ ప్రతినిధులు ఆసీల్ మెట్ట సమీపంలోని ఈ ఆలయంలో పార్ధనల అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా

జనసేన పార్టీ అధికార ప్రతినిధి టీ. శివ శంకర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక పోలిసి ని రద్దు చేసి, ఇసుకను బహిరంగ మార్కెట్

లోకి అనుమతించక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా  à°­à°µà°¨ నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. దీంతో నిర్మాణ à°°à°‚à°—à°‚ పై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు

నిరాధారమయ్యారన్నారు. వీరందరికి à°…à°‚à°¡à°—à°¾ నిలుస్తూ జన సేనాని పవన్ కళ్యాణ్ నవంబర్ 3 à°¨ చేపట్టిన ఛలో విశాఖపట్నం లాంగ్ మార్చ్ కార్యక్రమం కు ఎటువంటి ఆటంకాలు

ప్రమాదాలు జరగకుండా ఉండాలని సంపత్ వినాయక గర్ లో స్వామిని ప్రార్ధించమన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని భవన నిర్మాణ కార్మికులతో నే విడుదల

చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి టీ. శివ శంకర్, పి.ఏ. సి. సభ్యులు కోన తాతారావు, అధికార ప్రతినిధి బొలిశెట్టి

సత్య, à°ªà°¸à±à°ªà±à°²à±‡à°Ÿà°¿ ఉష కిరణ్, పి వివేక్ బాబు,  à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  విశాఖపట్నం జిల్లా నాయకులు

కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

అనంతరం సంపత్ వినాయక గర్ నుంచి గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జీవీఎంసీ) కార్యాలయం

ఎదురుగా à°—à°² గాంధీ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లి కరపత్రాలు పంచారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam