DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవరత్నాల పూర్తి అమలుకు జగన్  మంత్రి వర్గం మద్దతు

అమ్మఒడి పూర్తిగా అమలు చేస్తాం : సీఎం వైఎస్ జగన్ 

ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు :

అదనపు పౌష్ఠికాహారం  à°…ందించాలని కేబినెట్

నిర్ణయం:

కృష్ణా, గోదావరి నదీ జలాల శుద్ధి మిషన్ ఏర్పాటు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి): . . . 

అమరావతి,  à°…క్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల అమలు దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అమరావతి లో జరిగిన మంత్రి

వర్గ సమావేశంలో అయన ప్రధానమైన నిర్ణయాలను తీసుకున్నారు వీటి మంత్రి వర్గం ఆమోదించింది. బుధవారం మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల్లోని ప్రధానాంశాలు : ... 

1 .

జగనన్న అమ్మఒడి పథకానికి మంత్రి వర్గం ఆమోదం: 

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 1à°µ తరగతి నుండి 12à°µ తరగతి (ఇంటర్మీడియట్) చదువుతున్న పిల్లల  à°¤à°²à±à°²à±à°² ఖాతాల్లోకి

అమ్మఒడి పథకం à°•à°¿à°‚à°¦ ఏటా రూ.15వేలు జమ చేయాలని కేబినెట్ నిర్ణయం 

•    à°…ర్హులైన ప్రతి తల్లికి పథకం వర్తింపు చేయాలన్న కేబినెట్ 
•    à°ªà°¿à°²à±à°²à°²à°•à± తల్లిలేని

పక్షంలో సంరక్షకులకు నగదు అందజేసేందుకు కేబినెట్ నిర్ణయం
•    à°°à±†à°¸à°¿à°¡à±†à°¨à±à°·à°¿à°¯à°²à± స్కూల్స్, కాలేజీలు సహా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లు,

అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు పథకం వర్తిపు
•    à°…మ్మఒడి కోసం తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి. లేని పక్షంలో రేషన్

కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీ దారులకు కూడా పథకం వర్తించేలా నిర్ణయం. ఆర్టీజీఎస్ డేటా లో అప్ లోడ్ అయి ఉన్నా స్వీకరించాలని నిర్ణయం.
•    à°µà±€à°§à°¿à°¬à°¾à°²à°²à±,

అనాథ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే వారికి పథకాన్ని వర్తింపు చేసే విషయమై సంబంధిత శాఖను సంప్రదించాల్సి ఉంటుంది
•    à°ªà±à°°à°¤à°¿ ఏటా జనవరిలో నేరుగా అన్ ఇన్

కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లలో జమ
•    à°¸à±à°•à±‚ల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక వెబ్ సైట్
•    à°œà°—నన్న అమ్మఒడికి రూ.6.455 కోట్ల నిధులు à°ˆ సంవత్సరంలో ప్రభుత్వం

ఖర్చు  à°šà±‡à°¯à°¨à±à°‚ది.

2.    à°‡à°¤à°° రాష్ట్రాల్లో  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± ఆరోగ్యశ్రీ సేవలు :

•    à°¨à°µà°‚బర్ 1 నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు రాష్ట్రాల్లో గుర్తించిన 130

ఆస్పత్రుల్లో  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± ఆరోగ్య శ్రీ సూపర్ స్పెషాల్టీ సేవలు అందించాలని మంత్రి వర్గం నిర్ణయం
•    à°¤à°²à°¸à±‡à°®à°¿à°¯à°¾, సికిల్ సెల్ ఎనీమియా, హీమోఫీలియా

వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పెన్షన్, పక్షవాతం, కండరాల క్షీణత, కదల్లేని స్థితిలో మంచాన పడ్డవారికి, బోధకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 3,4,5 దశల్లో ఉన్నవారికి

నెలకు రూ.5 వేలు అందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
•    à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± ఆరోగ్య శ్రీ à°•à°¿à°‚à°¦ శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో రోగులు

కోలుకునే వరకు డాక్టర్ నిర్ధేశించిన ప్రకారం రోజువారీ అయితే రోజుకు రూ.225, లేదా నెలవారీ అయితే నెలకు రూ.5 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
•    à°ªà±à°°à°¾à°¥à°®à°¿à°• ఆరోగ్య

కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.16వేలు వేతనం పెంపు

3.    à°…దనపు పౌష్ఠికాహారం  à°…ందించాలని కేబినెట్

నిర్ణయం:

•    6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు,  à°—ర్భవతులకు, బాలింతలకు అదనపు పౌష్టికాహారం అందించాలని కేబినెట్ నిర్ణయం
•    à°ªà±Œà°·à±à° à°¿à°•à°¾à°¹à°¾à°°

లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 77 మండలాల్లో అమలుకు మంత్రివర్గం ఆమోదం
•    à°•à±‡à°‚ద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పౌష్టికాహారానికి నిధులు అందించనుంది.
•  

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో అత్యధిక శాతం పౌష్ఠికాహార లోపం, రక్తహీనత  à°‰à°¨à±à°¨ పిల్లలకు అదనంగా రూ.128 కోట్లు ఇవ్వాలని నిర్ణయం. దీనిపై వెచ్చించేది మొత్తం రూ. 305 కోట్లు కాగా ఇందులో

కేంద్ర ప్రభుత్వం వాటా రూ.47 కోట్లుగా ఉంది.

4. కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకు ఆమోదం

•    à°•à±ƒà°·à±à°£à°¾, గోదావరి కాల్వల శుద్ధి మిషన్

ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
•    à°•à±ƒà°·à±à°£à°¾, గోదావరి కాల్వల శుద్ధి మిషన్ కు సీఎం ఛైర్మన్‌à°—à°¾, సీఎస్ వైస్ ఛైర్మన్‌à°—à°¾ ఉంటారు. ఇందులో పురపాలక పరిపాలన,

పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, జలవనరుల శాఖ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు (ఎన్జీవో)

సభ్యులుగా ఉంటారు.
•    à°•à±ƒà°·à±à°£à°¾, గోదావరి నదుల పరిధిలోని కాల్వల శుద్ధి మిషన్ ఏర్పాటుకుగానూ ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మురుగు కాలువలు,

పంటకాలువలు కలిసేవి 130 గా గుర్తించారు.
•    à°¸à°¿à°µà°°à±‡à°œà± ప్లాంట్స్ ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి మంచి నీటి కాలవల్లో కలిపేలా చేయనున్నారు.

5.    à°·à±†à°¡à±à°¯à±‚ల్

కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు:

•    à°·à±†à°¡à±à°¯à±‚ల్ కులాల్లోని మాల, మాదిగ, రెల్లీ ఇతర ఉప కులాలకు వేరువేరుగా 3 కార్పొరేషన్ లు ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం
/> •    à°ªà±à°°à°œà°¾à°¸à°‚కల్ప యాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా నిర్ణయం 

6.    à°¹à°œà±, జెరూసలెం యాత్రికులకు ఆర్థికసాయం పెంపు :

•    à°¹à°œà±, జెరూసలెం  à°µà±†à°³à±à°¤à±à°¨à±à°¨

యాత్రికుల కోసం గతంలో ఇస్తున్న  à°†à°°à±à°¥à°¿à°• సాయాన్ని పెంచేందుకు మంత్రి వర్గం నిర్ణయం
•    à°µà°¾à°°à±à°·à°¿à°•à°¾à°¦à°¾à°¯à°‚ రూ.3 లక్షల లోపు ఉన్న వారికి రూ.60 వేలు, 3 లక్షలు పైబడిన వారికి 30

వేలు రూపాయల ఆర్థికసాయాన్ని అందించాలని నిర్ణయం

7.    à°Žà°‚.శాండ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం

•    à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ à°•à°‚à°•à°°

ఉత్పత్తి కేంద్రాల్లో రానున్న 6 నెలల కాలంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్ శాండ్, ఎం శాండ్ ఉత్పత్తికి ముందుకు వచ్చిన యజమానులకు 50 లక్షల నుండి కోటిన్నర వరకు మిషన్

ల కొనుగోలుకై పావలా వడ్డీకే రుణాలు మంజూరు కేబినెట్ ఆమోదం.
•    à°‰à°¤à±à°ªà°¤à±à°¤à°¿ చేసిన ఇసుకను 50 à°•à°¿.మీ పరిధిలో ఉన్న కేంద్రాల నుండి ప్రభుత్వ అవసరాల నిమిత్తం 20 శాతానికి

వినియోగానికి కేబినెట్ ఆమోదం

8.    à°µà°¿à°µà°¿à°§ రంగాల ద్వారా ప్రజా సేవ అందించే ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు :

•    à°µà±ˆà°¦à±à°¯, విద్య,

సాంకేతిక విద్య, సామాజిక సేవ, పరిశ్రమలు, సేవా à°°à°‚à°—à°‚, వాణిజ్యం, సాహిత్యం,  à°•à°³à°¾ రంగాలు, క్రీడలలో ప్రతిభ చూపిన వారికి ప్రతి ఏటా జనవరి 26à°¨ 50 మంది, ఆగస్ట్ 15à°¨ 50 మంది మొత్తం 100

మంది ప్రతిభావంతులకు  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో పాటు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం

9.    à°…భ్యంతరాలు లేని అక్రమ

కట్టడాల క్రమబద్ధీరణ:

•    à°…భ్యంతరాలు లేని అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
•    à°¦à°¾à°°à°¿à°¦à±à°°à±à°¯ రేఖకు దిగువన ఉండి 300 చదరపు గజాలలోపు

స్థలంలో 100 చదరపు గజాల్లో నిర్మాణం చేపట్టిన ఇళ్లను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయం. వీరి ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం
•    à°¦à°¾à°°à°¿à°¦à±à°¯à±à°°

రేఖకు ఎగువన ఉండి 0 గజాల నుండి 300 చదరపు గజాల వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను మార్కెట్ విలువననుసరించి కలెక్టర్ నిర్ణయించిన ప్రక్రియ ద్వారా

క్రమబద్ధీకరించాలని నిర్ణయం
•    300 చదరపు గజాలలో ఉన్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసిన 5 సంవత్సరాల వరకు అమ్ముకునే హక్కు ఉండదని, 5 యేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు

పొందుతారన్న కేబినెట్ 
•    à°—తంలో పేదలకు మంజూరు చేసిన స్థలాలను మరొక పేదలు కొనుగోలు చేసిన యెడల వాటిని కూడా క్రమబద్ధీకరించుటకు కేబినెట్ ఆమోదం

10.  

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు :

•    à°°à°¾à°·à±à°Ÿà±à°°à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾  147 గ్రామీణ నియోజకవర్గాల్లో, 13 జిల్లా కేంద్రాల్లో, 4 రీజినల్ సెంటర్లలో అగ్రి ల్యాబ్ లు

ఏర్పాటు 
•    à°…గ్రి ల్యాబ్ లు ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, భూసార పరీక్షలు, ఎరువుల కొనుగోలు వంటి విషయాల్లో ఆధునిక సాంకేతికతపై అవగాహన

కల్పించేందుకు కేబినెట్ ఆమోదం
•    9 కోస్తా జిల్లాల్లో 46 ఆక్వా ల్యాబ్ లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

11.    à°¨à±à°¯à°¾à°¯à°µà°¾à°¦à±à°² సంక్షేమం నిధికి సంబంధించిన సవరణలకు

కేబినెట్ ఆమోదం:

•    à°¨à±à°¯à°¾à°¯à°µà°¾à°¦à±à°² సంక్షేమ నిధికి జమ అయ్యే న్యాయ సేవ కార్యకలాపాలకు ఉపయోగించే రెండు రూపాయల తోకబిల్లలను(స్టాంపులు)  à°‡à°• నుంచి 20 రూపాయలు

పెంచుతూ కేబినెట్ నిర్ణయం

12.    à°—్రామ/వార్డు సచివాయాల్లో ఖాళీగా ఉన్న 397 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

13.    à°•à±ƒà°·à±à°£à°¾ జిల్లా

జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రసాయన కర్మాగారం కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన 498 ఎకరాల భూకేటాయింపు రద్దుకు మంత్రివర్గం నిర్ణయం

14.    à°µà°¿à°¶à°¾à°–లోని బీచ్

రోడ్డులో కన్వెన్షన్ సెంటర్ కోసం లులూ గ్రూప్‌నకు కేటాయించిన 13.6 ఎకరాల లీజ్ ను రద్దు చేసిన మంత్రివర్గం

15.    à°†à°°à±à°¥à°¿à°• కష్టాలతో సతమతమవుతున్న విద్యుత్ పంపిణీ

సంస్థలకు ఊపిరి అందించేందుకు బ్యాంకుల నుంచి రుణాలు, బాండ్లు జారీ చేసేందుకు అనుమతి.

16.    à°¹à±‹à°‚శాఖలో అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

17.  

 à°†à°‚ధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన రాజ్ భవన్ లో 35 మంది సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం

18.    à°¨à°µà°‚బర్ 21à°¨ జాతీయ మత్స్యకార దినోత్సవం

 à°ªà±à°°à°¸à±à°•à°°à°¿à°‚చుకొని మత్స్యకారుల అభ్యున్నతి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం :

•    à°µà±‡à°Ÿ నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి

రూ.10 వేల చొప్పున ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
•    à°¨à°¿à°°à±à°§à±‡à°¶à°¿à°¤ పెట్రోలు బంకుల్లో మత్స్యకారులకు లీటర్ డీజీల్ పై ఇచ్చే రూ.9 సబ్సిడీని కొనుగోలు సమయంలో ఇచ్చేందుకు

కేబినెట్ ఆమోదం
•    à°¤à±‚ర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో చమురు, సహజవాయువుల కోసం జరిపిన తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు రూ.80 కోట్ల

నష్టపరిహారం అందజేసేందుకు కేబినెట్ ఆమోదం

19.    à°°à±‚.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన పేమెంట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం

:

•    à°°à±‚. 10వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు నవంబర్ 7à°¨ 3 లక్షల 69వేల 655 మంది బాధితులకు రూ.264 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసేందుకు కేబినెట్ నిర్ణయం 
/> •    à°°à±‚.20 వేల లోపు డిపాజిట్ దారులకు కూడా నష్టపరిహారం అందిస్తామని కేబినెట్ వెల్లడి

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam