DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ లో జంట లాడిల్ కొలిమి ప్రారంభం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : అత్యంత ప్రాధాన్యత కల్గిన జంట లాడిల్ కొలిమిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్

డైరక్టర్ పీకే రధ్ ప్రారంభించారు. బుధవారం రూ. 109 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన à°ˆ నూతన కొలిమి ని స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్ట్ షాప్ 2 లో ఆయన ప్రారంభించారు.  à°…త్యంత

క్లిష్టమైన ఈ యంత్ర సాధనాన్ని తయారు చెయ్యడం లో కృషి చేసిన సిబ్బందిని, సహకరించిన సంస్థను అయన అభినందించారు. ఈ నూతన కొలిమితో స్టీల్ ప్లాంట్ మరింత అధిక

సామర్ధ్యంతో ఉత్పత్తులను తయారు చెయ్యగలదన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో స్టీల్ ప్లాంట్ డైరక్టర్ ( పర్సనల్) కేసి దాస్, డైరక్టర్ ( కమర్షియల్) డీకే

మొహంతి, డైరక్టర్ ( ప్రాజెక్ట్స్) కేకే ఘోష్, డైరక్టర్ ( ఆపరేషన్స్ ) ఏకే సక్సేనా, ఈడీ ( ప్రాజెక్ట్స్ - ఇంచార్జి ) ఆర్. నాగరాజన్,  à°ˆà°¡à±€ (వర్క్స్ - ఇంచార్జి ) కెవి విద్యాసాగర్,

ద్వారం స్వామి, ఇతర సీనియర్ అధికారులు, వివిధ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.  

జంట లాడిల్ కొలిమి సామర్ధ్యం : సంవత్సరానికి  7.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులని

అందించనుంది. దీన్ని 6.3 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం నుంచి పెంచడం జరిగింది. స్టీల్ మెల్ట్ షాప్ 2 లోని మెటలర్జి విభాగం మరింత బలోపేతం కానుంది. ఉష్ణోగ్రతలను పెంచి,

రసాయన సమతుల్యతను క్రమబద్దెకరించనుంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam