DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపి అధికార ప్రతినిధి పాండు కు సంపూర్ణ సహకారం అందిస్తాం : విజెఎఫ్  అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు.

టిడిపి అధికార ప్రతినిధి పాండు  à°µà±ˆà°¦à±à°¯à°¾à°¨à°¿à°•à°¿ సంపూర్ణ సహకారం అందిస్తాం : విజెఎఫ్ 
అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు.

విశాఖపట్నం, జూన్ 8, 2018 (DNS Online) :    à°µà°¿à°¶à°¾à°– నగరం లోని

సూర్య ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి సనపల పాండురంగారావు ( పండు)  à°¸à°‚పూర్ణ  à°†à°°à±‹à°—్యవంతం à°—à°¾ కోలుకునేందుకు

సంపూర్ణ సహకారం అందిస్తామని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్  (విజెఎఫ్) అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం ఉదయం సూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న

పాండురంగారావును పరామర్శించిన అయన, తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.  à°µà±ˆà°¦à±à°¯à±à°² ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య చికిత్సలు జరుగుతున్నాయని,

సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి సాధారణ కార్యాచరణ లో పాల్గొంటారని తెలిపారు. తన తో పాటు విజేఫ్ కార్యవర్గం కూడా తమ అంగీకారాన్ని తెలియచేసిందన్నారు. అనంతరం

శ్రీనుబాబు, సూర్య ఆసుపత్రి వైద్య బృందం తో మాట్లాడి, పాండురంగారావు కు మెరుగైన చికిత్స అందించవలసింది గా కోరారు. ఈ సందర్భంగా పాండురంగారావు శ్రీనుబాబు కు

ధన్యవాదాలు తెలియచేసారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam