DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చక పరీక్షల ఫలితాల తప్పులు సవరించండి  . .

రైతు భరోసా అర్చకులకు అందడం లేదు. . .

దేవాదాయ శాఖా కమిషనర్ అర్చక సంఘాలు వినతి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి): . . . 

అమరావతి,  à°…క్టోబర్ 31, 2019

(డిఎన్‌ఎస్‌) : ఇటీవలే జరిగిన అర్చక పరీక్షల ఫలితాలలో వెలుగు చూసిన తప్పులను సరిదిద్దాలని, అర్చకులకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలనీ అర్చక సంఘాల ప్రతినిధులు

దేవదాయ శాఖ కమీషనర్ మొవ్వ పద్మ ను కోరారు. గురువారం గొల్లపూడి లోని దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం లో ఆమెను కలిసిన వీరు పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని

అందించారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ప్రతిష్టాత్మకంగా  à°…మలు చేస్తున్న రైతు భరోసా అర్చకులకు సక్రమంగా అందటం  à°²à±‡à°¦à°¨à°¿, అమలుకు  à°°à±†à°µà±†à°¨à±à°¯à±‚   డిపార్టుమెంటుతో అనుసంధానం

 à°šà±‡à°¯à°¾à°²à°¨à±€ కోరారు. 

ఇటీవల  à°µà°šà±à°šà°¿à°¨ అర్చక పరీక్షల రిజల్టు లో చాలామంది పరీక్షలకు హాజరయిన  à°…భ్యర్థులు  గైర్హాజరు అయ్యి రిసల్ట్  à°«à±†à°¯à°¿à°²à± అయినట్లు వచ్చిందని

 à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ సరిచూడాలని  à°•à±‹à°°à°¾à°°à±  
 
à°ˆ విషయాలపైస్పందించిన కమిషనర్ రైతు భరోసా పై ఇంతకూ ముందే  à°°à±†à°µà±†à°¨à±à°¯à±‚ శాఖకు తగిన సూచనలు పంపామని, మరొకసారి సూచిస్తామని హామీ

ఇచ్చారు. అర్చక పరీక్షల ఫలితాల్లో  à°¹à°¾à°œà°°à±ˆà°¨  à°µà°¾à°°à°¿à°•à±€ ఆబ్సెంట్ /ఫెయిల్  à°…నివచ్చిన  à°µà°¾à°°à± కమిషనర్  కార్యాలయానికి  à°²à±†à°Ÿà°°à± తో పాటు హల్టిక్కెట్ జిరాక్స్ పంపితే

సరిచేసి  à°°à°¿à°œà°²à±à°Ÿà± పంపుతామని, రీకౌంటింగ్ à°•à°¿  à°°à±‚ 200/-  à°¡à°¿à°¡à°¿, లెటర్ ,హాల్ టికెట్  à°œà°¿à°°à°¾à°•à±à°¸à±  à°ˆ నెల 25 లోపు పంపాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 

కమిషనర్ ను కలిసినవారిలో  à°…ర్చక సంఘ

నాయకులు కే.వీ.ఎస్.ఎన్. ఆచార్యులు, ఎం.ఏ.శేషాచార్యులు, మురమళ్ళ రాంబాబు, జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి , అక్షయలింగశర్మ , కే. కిరణ్ కుమార్, పి.జగన్మోహన్ తదితరులు

పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam