DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్మీ రిక్రూట్ మెంట్ ఏర్పాట్లును పరిశీలించిన కలెక్టర్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ఆర్ట్స్ కళాశాల మైదానంలో   నవంబరు 7à°¨ జరిగే

 à°†à°°à±à°®à±€ రిక్రూట్ మెంట్  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à±à°¨à± శ్రీకాకుళం జిల్లా కలెక్టర్  à°œà±†.నివాస్ గురువారం పరిశీలించారు. à°ˆ సందర్భంగా ఆయన ఆర్.అండ్ బి. సూపరింటెండెంటు ఇంజనీరు

కె.కాంతిమతి à°•à°¿  à°ªà°²à± సూచనలు చేసారు. కోడిరామూర్తి స్టేడియం మరియు ఆర్ట్స్ కాలేజి  à°®à±ˆà°¦à°¾à°¨à°‚లో అభ్యర్దులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా  à°¬à°¾à°°à°¿à°•à±‡à°Ÿà±à°²à±à°¨à±  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à±

చేయాలని సూచించారు. రన్నింగ్ ట్రాక్ ను చదును చేయాలని ఆదేశించారు.  à°Ÿà±à°°à°¾à°•à± ను నీటితో తడుపుతూ  à°…భ్యర్ధులకు  à°ªà°°à°¿à°—ెత్తడానికి అనుకూలంగా  à°¤à°¯à°¾à°°à± చేయాలన్నారు.

మరుగుదొడ్డు పరిశుభ్రంగా ఉంచాలని నీటికి ఇబ్బంది రాకూడదని మరుగుదొడ్లలో బకేట్లు మరియు మగ్గులను ఏర్పాట్లు చేయాలని  à°®à±à°¨à±à°¸à°¿à°«à°²à± కమీషనర్ à°Žà°‚.గీత ను ఆదేశించారు.

ప్రతి మరుగుదొడ్ల దగ్గర లైటింగ్ ఏర్పాట్లు చేయాలని వాటర్ పూర్తిగా అందుబాటులో లేకపోతే ట్యాంకర్లను ఏర్పాట్లు చేయాలన్నారు.  à°®à°°à±à°—ుదొడ్లు ఎప్పటి కప్పుడు

పరిశుభ్రంగా ఉంచడానికి సెప్టిక్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైనన్నీ బయో టోయిలేట్లును ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్దులకు పెద్ద పెద్ద

డ్రమ్ములతో మంచినీటి  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయాలన్నారు. ఉచిత వైధ్యశిబిరాన్ని  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయాలన్నారు. అభ్యర్ధులు పడుకోడానికి మంచాలు, పరుపులు,  à°¦à±à°ªà±à°ªà°Ÿà±à°²à°¨à± ఏర్పాటు చేయాలని

కలెక్టర్  à°œà°¿à°²à±à°²à°¾ క్రీడాధికారిని ఆదేశించారు. అంబేద్కర్ ఆడిటోరియం, కోడిరామూర్తి స్టేడియం మరియు ఆర్ట్స్ కాలేజి మైదానంలో  à°­à°¾à°°à±€ లైటింగు   ఏర్పాటు చేయాలని

రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ ని ఆదేశించారు. మైదానంలో షామియానాలు  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయాలన్నారు.  à°¨à°µà°‚బరు 5à°µ తారీఖు నాటికి  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à±à°¨à± పూర్తి చేయాలని అధికారులను

ఆదేశించారు.

అభ్యర్ధులకు సూచన :-  à°¨à°µà°‚బరు 7 తారీఖున   జరగబోయో  à°†à°°à±à°®à±€ రిక్రూట్ మెంటు కు హాజరయ్యే అభ్యర్ధులు వారికి కేటాయించిన తేదిలకు ఒకరోజు ముందుగా

 à°¹à°¾à°œà°°à°µà±à°µà°²à°¨à±à°¨à°¾à°°à±. కేటాయించిన తేదిలలో కాకుండా తరువాత వచ్చిన అభ్యర్ధులను ఆర్మీ రిక్రూట్ మెంటుకు  à°…నుమతించరని కాబట్టి అభ్యర్ధులు సమయానికి రావలసినదిగా

సూచించారు.  à°…భ్యర్ధులకు రాత్రి 12.00 à°—à°‚à°Ÿà°² నుండి  à°°à°¿à°•à±à°°à±‚ట్ మెంటుకు  à°®à±Šà°¦à°²à±Œà°¤à±à°‚దన్నారు. ప్రతి అభ్యర్ధికి   బయోమెట్రిక్  à°…యిన తరువాత నే కోడిరామమూర్తి మైదానంలోకి

అనుమతించడం జరుగుతుందన్నారు. అభ్యర్ధులకు సులువుగా ఉండడం కోసం  300 మంది వంతున   ఆర్ట్స్ కళాశాల మైదానంలోకి పంపించడం జరుగుతుందన్నారు.  à°¦à°³à°¾à°°à±à°²  à°®à°¾à°Ÿà°²à± నమ్మవద్దనీ

ఇది కేవలం వారి వారి సామర్ధ్యంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. à°ˆ రిక్రూట్ మెంటులో సుమారు 4000 మంది  à°…భ్యర్ధులు పాల్గొంటారని కలెక్టరు తెలిపారు. వారికి అవసరమైన

ఏర్పాట్లును  à°¤à±à°µà°°à°¿à°¤à°—తిన పూర్తిచేస్తామన్నారు.  à°…భ్యర్ధులకు త్రాగునీరు, ఉచిత వైధ్య శిభిరాలను, పోలీసు బందోబస్తును కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టరు

తెలిపారు.

à°ˆ కార్యక్రమంలో  à°®à±à°¨à±à°¸à°¿à°«à°²à± ఇంజనీరు ఎస్. దక్షిణామూర్తి,  à°µà°¿à°§à±à°¯à±à°¤à± శాఖ పర్యవేక్షక ఇంజనీరు తది తరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam