DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు విశాఖ నుంచి 21 మంది ఎంపిక 

2 నుంచి గుంటూరు వేదికగా జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .*

*విశాఖపట్నం, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌) : నవంబర్ 2 నుంచి 6 వరకూ గుంటూరు

లోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో జరుగునన్ను 35 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు విశాఖ జిల్లా నుంచి 21 మంది బాల బాలికలు ఎంపికయ్యారు.

వీరందరిని విశాఖ జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు à°¡à°¿. నాగేశ్వర రావు, కార్యదర్శి à°Žà°‚. నారాయణ రావులు అభినందించారు.  

ఎంపికైన వారు వీరే : 

అండర్ 14 బాలురు : . .

.   

పి పవన్ కుమార్ - 100 మీటర్లు పరుగు, 
à°Ÿà°¿. గోపాలకృష్ణ- లాంగ్ జంప్, 
ఎస్ లోహిత్ - 600 మీటర్లు పరుగు,          
వి. సాయి సందీప్ - 100 మీటర్లు పరుగు, 100 మీటర్లు

 à°¹à°°à±à°¡à°¿à°²à±à°¸à±,

అండర్ 14 బాలికలు : వి. నిహారిక - 100 మీటర్లు పరుగు, 

అండర్ 16 బాలికలు : . . ..  
 
ఎస్. రేవతి - 200 మీటర్లు పరుగు, 
సిహెచ్ నవ్య సాయి - 400 మీటర్లు పరుగు, - 800 మీటర్లు

పరుగు,   
పి కావ్య - లాంగ్ జంప్, హై జంప్ 
బి. కరుణ శ్రీ - 800 మీటర్లు పరుగు,
బి. అనిత శ్రీ - 3000 మీటర్లు పరుగు,

బాలురు : . .. ఆర్. సాయి శ్రీనివాస్ - లాంగ్ జంప్,   à°Žà°‚. ఆనంద్ - హై

జంప్ ,

అండర్ 18 బాలికలు :/ 

à°¡à°¿ అనితాశ్రీ  - 3000 మీటర్లు పరుగు, 
కె దివ్య దుర్గ - 3000 మీటర్లు పరుగు, 

అండర్ 18 బాలురు :. . . 
 
జి. ధనుష్ కుమార్  - 400 మీటర్లు పరుగు, 
వై.

హరికృష్ణ -  400 మీటర్లు పరుగు,

అండర్ 20 బాలికలు  :. . . 

ఆర్ స్వాతి - 100 మీటర్లు పరుగు, - 200 మీటర్లు పరుగు, 
సి.హెచ్ భార్గవి - 4 x 100 మీటర్లు పరుగు,
జి. సౌజన్య - 4 x  400 మీటర్లు రిలే

,

అండర్ 20 బాలురు : à°¡à°¿. రాజు  - డెకాథలాన్ 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam