DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా పోలీసుల పనితీరుపై ప్రధాని మోది ప్రశంస . . .

వడోదరలో పోలీస్ టెక్  à°Žà°•à±à°¸à±à°ªà±‹ లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్.

దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల పోలీసు శాఖల స్టాల్స్ ఏర్పాటు..

స్పందన, వీక్లీ ఆఫ్ కు

అభినందనందించిన నరేంద్ర మోడీ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : గుజరాత్ లోని వడోదర లో జరుగుతున్న

ఆలిండియా పోలీస్ టెక్నీకల్ ప్రదర్శనలో ఆంధ్ర ప్రదేశ్ స్టాల్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు పొందింది.  à°¦à±‡à°¶à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ 29 రాష్ట్రాల పోలీసు శాఖల స్టాల్స్

ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శనను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలను దేశ సరిహద్దుల్లో సైనికులు కాపాడుతుంటే. . . దేశం లోపల పోలీసు వ్యవస్థ

కాపాడుతుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా పోలీసులకు వీక్లి ఆఫ్ ను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ విభాగాన్ని ఆయన అభినందించారు. దీనిపై

పూర్తి వివరాలను ఆంధ్ర స్టాల్ దగ్గర ఆగి మరీ à°…à°¡à°¿à°—à°¿ తెలుస్తుకున్నారు. 
స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ ,ఫేస్ రికక్నైజేషన్, ఈ విజిట్,

 à°¡à±€à°œà±€ డాష్ బోర్డ్, లాక్డ్ హౌస్ మొనిటరింగ్ సిస్టమ్ లతో స్టాల్స్ ఏర్పాటు చేసారు. 

ఏపీ స్టాల్ వద్ద ప్రత్యేక పోలీస్ విధానంపై ప్రధాని ఆసక్తి కనబరిచారు.

 à°¸à±à°ªà°‚దన, వీక్లీఆఫ్ సిస్టమ్ పై పూర్తి వివరాలను నరేంద్ర మోడీ à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. స్పందన, వీక్లీ ఆఫ్ à°² పనితీరును ప్రశంసిస్తూ వాటిపై పూర్తి స్దాయిలో వివరాలు

అందజేయాలని ప్రధాని మోడీ కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam