DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో వాడవాడలా శ్రీ‌నివాస క‌ల్యాణాలు

à°¨‌వంబ‌రులో 3 రాష్ట్రాల్లో శ్రీ‌నివాస à°•‌ల్యాణాలు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీ‌నివాసుని వైభవాన్ని

నలుదిశలా మరింత ప్రసరింప చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ( టిటిడి ) నిర్వహిస్తున్న శ్రీవారి కల్యాణాలను నవంబర్ నెలలో పలు ప్రాంతాల్లో నిర్వహించేందుకు

శ్రీకారం చుట్టింది. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు

ప్రాంతాలలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా à°¨‌వంబ‌రులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, à°•‌ర్ణాట‌à°• రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో

శ్రీ‌నివాస à°•‌ల్యాణాలు à°œ‌రుగ‌నున్నాయి.

అనంత‌పురం జిల్లాలో : . .. 

à°¨‌వంబ‌రు 2à°µ‌ తేదీన గోరంట్ల మండ‌లం గుంత‌à°ª‌ల్లిలోని శ్రీ

à°²‌క్ష్మీన‌à°°‌సింహ‌స్వామివారి ఆల‌యంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

à°¨‌వంబ‌రు 3à°¨ à°®‌à°¡‌à°•‌శిర మండ‌లం రేకుల‌కుంట గ్రామంలో స్వామివారి కల్యాణం

నిర్వహించనున్నారు.

à°¨‌వంబ‌రు 4à°¨ à°•‌ల్యాణ‌దుర్గం మండ‌లం à°²‌క్ష్మీపురం గ్రామంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

à°¨‌వంబ‌రు 5à°¨ ఆత్మ‌కూరు మండ‌లం పాపంప‌ల్లి

గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

à°¨‌వంబ‌రు 6à°¨ బుక్క‌రాయ‌à°¸‌ముద్రం మండ‌లం కె.చెదుల్ల గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

à°•‌à°¡‌à°ª జిల్లాలో :

. . .

à°¨‌వంబ‌రు 7à°¨ గాలివీడు మండ‌లం à°—‌రుగుప‌ల్లి గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

తెలంగాణ‌లో : ...

à°¨‌వంబ‌రు 3à°¨ à°•‌రీంన‌à°—‌ర్ జిల్లా

మంథ‌నిలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ à°•‌ళాశాలలో శ్రీ‌నివాస కల్యాణం నిర్వహించనున్నారు.

à°¨‌వంబ‌రు 10, 16à°µ తేదీల్లో హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీనివాస

కల్యాణం నిర్వహిస్తారు.

అదిలాబాద్ జిల్లాలో :...

à°¨‌వంబ‌రు 11à°¨ కౌతుల మండ‌à°² కేంద్రంలోని à°•à°‚à°•‌à°¤‌à°² ఆల‌à°¯ à°¸‌మీపంలోని మినీ స్టేడియంలో స్వామివారి కల్యాణం

నిర్వహించనున్నారు.

à°¨‌వంబ‌రు 12à°¨ à°¦‌హేగౌన్ మండ‌à°² కేంద్రంలోని జిల్లా à°ª‌à°°à°¿à°·‌త్ ఉన్నత పాఠ‌శాల మైదానంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

à°¨‌వంబ‌రు 13à°¨ తిర్యాని

మండ‌లం, గంగాపూర్‌లోని శ్రీ బాలాజి వేంక‌టేశ్వ‌à°° ఆల‌యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

à°¨‌వంబ‌రు 14à°¨ ఇంద్ర‌వెల్లి మండ‌లం, దేవ‌పూర్ గ్రామంలోని

ఓరియంట‌ల్ సిమెంట్ కంపెనీ స్టేడియంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

à°¨‌వంబ‌రు 15à°¨ కెరిమేరి మండ‌à°² కేంద్రంలోని జిల్లా à°ª‌à°°à°¿à°·‌త్ ఉన్న‌à°¤ పాఠ‌శాల మైదానంలో

శ్రీ‌వారి కల్యాణం నిర్వహిస్తారు.

à°•‌ర్ణాట‌à°•‌లో :...

à°¨‌వంబ‌రు 24à°¨ à°•‌ర్ణాట‌à°• రాష్ట్రం, గుల్బ‌ర్గాలోని ఎన్‌వి మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam