DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీగా గంజాయి పట్టివేత, పోలీసుల అదుపులో నిందితులు    

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, నవంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ జిల్లాలో జరుగుతున్న తనిఖీల్లో భారీ సంఖ్యలో గంజాయి

లభించింది. గురువారం విశాఖ జిల్లా అరకు రహదారిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కంటైనర్ లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న గంజాయి గుట్టురట్టయింది.

కొత్తవలస మండలం తుమ్మిక పల్లి సమీపంలో సీఐ గోవిందరావు సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో అరకు నుంచి విశాఖ వెళ్తున్న వాహనాన్ని అనుమానంతో

తనిఖీ చేయగా 250 ప్యాకెట్లు సుమారు 500 కేజీలు గంజాయిని గుర్తించారు. బీహార్కు చెందిన ఈ వాహనంలో చాకచక్యంగా తరలిస్తున్న 500 కేజీల గంజాయితో పాటు డ్రైవర్ క్లీనర్ల ను

పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో ప్రాంతంలో  . .. . 

 à°µà°¿à°¶à°¾à°– జిల్లాలోని కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద జరిపిన తనిఖీల్లో టాటా మ్యాజిక్ వాహనంలో

అక్రమంగా తరలిస్తున్న 164 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం లో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా

మరొకరు పరారీ లో ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam