DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టుల హక్కుల సాధనకు చలో అమరావతి

ఆ జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

డిసెంబర్లో వనభోజనాల సందడి

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .*

విశాఖపట్నం, నవంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో

జర్నలిస్టుల హక్కుల సాధనకు డిసెంబర్లో చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ  à°œà°°à±à°¨à°²à°¿à°¸à±à°Ÿà±à°² సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు.

శనివారం విజేఫ్  à°µà°¿à°¨à±‹à°¦ వేదికలో ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీ డబ్ల్యు  à°œà±† ఎఫ్ ) జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది..à°ˆ  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో ఆయన

మాట్లాడుతూ జర్నలిస్టులు న్యాయపరమైన హక్కులు సాధించుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని త్వరలో నే  à°•à°²à°µà°¾à°²à°¨à°¿ నిర్ణయించడం  à°œà°°à°¿à°—ిందన్నారు.. దివంగత నేత

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో విడుదల చేసిన జీవో నెంబర్ 938 ని అప్పటి  à°œà°°à±à°¨à°²à°¿à°¸à±à°Ÿà±à°² వినతు à°² మేరకు తక్షణమే నిలుపుదల  à°šà±‡à°¶à°¾à°°à°¨à±à°¨à°¾à°°à±..ఐతే ఇప్పుడు  à°œà±€à°µà±‹

నెంబర్ 24 30à°¨ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించడం పట్ల జర్నలిస్టుల్లో  à°†à°‚దోళన పెరుగుతుందన్నారు.. జర్నలిస్టులు స్వేచ్ఛగా ప్రజా సమస్యలను తెలియజేయాలంటే

ప్రభుత్వం జీవో నెంబర్ 24 30 పై  à°ªà±à°¨à°ƒà°¸à°®à±€à°•à±à°· చేయాలని à°† ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.. 

ఏపీ డబ్ల్యు జెఎఫ్ విశాఖ

నగర అర్బన్ అధ్యక్షులు పి నారాయణ మాట్లాడుతూ ప్రధానంగా ఇళ్ళు స్థలం à°²  à°¸à°®à°¸à±à°¯à°¨à± సత్వరమే పరిష్కరించాలని.. మార్చినాటికి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల

స్థలాలు కేటాయించాలని ముఖ్యమంత్రిని ఇప్పటికే  à°•à±‹à°°à°¿à°¨à°Ÿà±à°²à± వివరించారు..మరో సారి ముఖ్యమంత్రి ని కలిసి వినతి పత్రం అందచేస్తామన్నారు. వీటితో పాటు ఉప సంపాదకులకు

అక్రి డేషన్ లు  à°…దనంగా మంజూరు చేయాలని కోరుతామన్నారు. డిసెంబర్ లో విశాఖ జిల్లా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కంబాలకొండలో  à°µà°¨à°­à±‹à°œà°¨à°¾à°² కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు

సభ్యులకు తెలియజేశారు. à°ˆ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యవర్గ ప్రతినిధులు రవికుమార్ ఇరోతి ఈశ్వర్ రావు,  à°¨à°¾à°¯à±à°¡à± బాబు  à°°à±‚రల్ కార్యదర్శి బి. ఈశ్వర్ రావు, పాత్రుడు,

ప్రభాకర్ రావు, మురళి కృష్ణ, ఉదయ్ కుమార్, మూర్తి,  à°°à°¾à°‚బాబు, ఆనందు తదితరులు పాల్గున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam