DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ ది లాంగ్ మార్చ్ కాదు. . .లాకింగ్ మార్చ్. 

అన్నీ బిగించి. . . అనుమతి ఇచ్చారు.  .

నో . . . . నో టపాసులు, నో డీజే, నో స్లోగన్లు,  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .  

విశాఖపట్నం, నవంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : లక్షలాది

మంది భవననిర్మాణ కార్మికులకు సంఘీభావంగా జన సేన విశాఖ నగరం లో ఆదివారం చేపట్టిన లాంగ్ మార్చ్ పూర్తిగా లాకింగ్ మార్చ్ గా మారిపోయింది. ఈ కార్యక్రమానికి జనసేన

అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కానుండడంతో ఈ ర్యాలీ కి భారీ స్పందన లభిస్తోంది. అయితే ప్రభుత్వ శాఖా ల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. దీనికై

నిర్వాహకులు నగర పోలీసు కమిషనర్ కు దరఖాస్తు చేసుకోగా పూర్తి షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడం జరిగింది. ఏమాత్రం విజయవంతం కాకుండా ఉండే విధంగా ఎన్ని నిబంధనలు

బిగించాలో అన్నింటినీ బిగించేశారు. ఈ నిబంధనలకు లోబడి జనసేన ర్యాలీ చేసినట్టయితే. . ర్యాలీ కచ్చితంగా అట్టర్ ప్లాప్ కావడం ఖాయంగా కనపడుతోంది. వీటిల్లో చాలా

నిబంధనలు సాధారణంగా ఉన్నప్పటికీ అర్ధాంతరంగా నిలిపివేసే అధికారాలను సాధారణ పోలీసులకు ఇవ్వడం కొంచెం ఇబ్బంది కరంగానే ఉందని జనసేన నిర్వాహకులు

అభిప్రాయపడుతున్నారు. 

à°ˆ ర్యాలీకి విధించిన నిబంధనలు ఇవే : 

1 . ఈ అనుమతులను మార్చుటకు, రద్దు చేయుటకు, మరింత కఠినతరం చేయుటకు పోలీసు విభాగానికి అధికారం

కలదు. వీటిని అమలు చేయుటకు నిర్వాహకులకు ముందస్తు సమాచారం ఇవ్వనవసరం లేదు.  

2 .  à°ªà±à°°à°œà°²à°•à± శాంతి భాద్యతారాలకు, మనోభావాలకు ఇబ్బంది కల్గించే ప్రసంగాలు,

స్లోగన్లు చెయ్యరాదు.   

3 .  à°ˆ ర్యాలీ ఆసుపత్రులు, ప్రార్ధన మందిరాలు సమీపంలోనుంచి వెళ్ళరాదు.

4 .  à°¬à°¾à°£à°¾à°¸à°‚à°šà°¾ కాల్చరాదు. 

5 .  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà± రక్షణ బలగాన్ని

ఏర్పాటు చేసుకోవాల్సి యుంటుంది. 

6 .  à°Žà°µà°°à±ˆà°¨à°¾ పోలీసు అధికారులు à°…à°¡à°¿à°—à°¿à°¨ వెంటనే లైసెన్స్ ను నిర్వాహకులు తప్పనిసరిగా చూపించాల్సియుంటుంది. 

7 .  à°µà°¿à°§à±à°²à±à°²à±‹

ఉన్న పోలీసు సిబ్బందులు ఎప్పుడైనా à°ˆ ర్యాలీని తనిఖీ చెయ్యవచు. అవసరం అనుకుంటే మైక్ ను నిలిపి వేయవచ్చు. 

8 .  à°°à±à°¯à°¾à°²à±€à°•à°¿ ఇచ్చిన సమయంలో దాటి మైక్ ను

వినియోగించరాదు. 

9 .  à°¡à±à°°à±‹à°¨à± లు ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించరాదు. 

10 .  à°¸à°­ వేదిక ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు పైకి రాకూడదు. 

11 .  à°°à±à°¯à°¾à°²à±€

నడుస్తున్నప్పుడు గానీ,  à°¸à°­ జరుగుతున్నప్పుడు కానీ, సాధారణ ట్రాఫిక్ కు ఆటంకం రాకూడదు. 

12 .   ర్యాలీ లో గానీ, సభ వేదిక వద్ద గానీ అశ్లీల పాటలు గానీ, అశ్లీల

నృత్యాలు గానీ చెయ్యరాదు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam