DNS Media | Latest News, Breaking News And Update In Telugu

12 న భీమిలి సాగర తీరంలో రాధాకృష్ణ మహోత్సవం

విశాఖ జిల్లా యాదవ సంఘం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 12 à°¨ వైభవంగా రాధాకృష్ణ మహోత్సవం నిర్వహించేందుకు అన్ని

ఏర్పాట్లు చేసినట్టు విశాఖ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు  à°’మ్మి సన్యాసిరావు తెలిపారు. ఆదివారం à°ˆ ఉత్సవానికి సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేసారు. భీమిలి సాగర

తీరంలోని గోకుల్ పార్క్ వద్ద నిర్వహించినున్న ఈ వేడుకలను రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్,

విశాఖపట్నం లోక్ సభ సభ్యులు à°Žà°‚ వివి సత్యన్నారాయణ లు  à°ªà±à°°à°¾à°°à°‚భించనున్నట్టు తెలిపారు. à°ˆ వేడుకల్లో కృష్ణ ఆరాధన జరిగిన తదుపరి సేవ గారడీలు, సాము గారడీలు, బృంద

నృత్యాలు, సన్నాయి మేళం తదితర సాంప్రదాయ కళా ప్రదర్శనలు జరుగుతాయన్నారు. అనంతరం అత్యంత వైభవంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా బాణాసంచా ప్రదర్శన ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమం లో విశిష్ట అతిధులుగా మాజీ ఎమ్మెల్యే లు పల్లా సింహాచలం, కర్రీ సీతారాం, పల్లా శ్రీనివాస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ

శ్రీనివాస్, అక్కరమని విజయ నిర్మల, ఆర్ ఎస్ డి పి అప్పల రాజు తదితరులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా సముద్ర స్నానాలు చేసేందుకు మహిళలు, చిన్నారులు

పెద్ద సంఖ్యలో హాజరుకానున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయడంజరిగిందన్నారు. 
ఈ గోడ పత్రిక విడుదల కార్యక్రమం అనంతరం జిల్లాలోని యాదవ సంఘం ప్రతినిధులతో చర్చలు

జరిపారు. à°ˆ కార్యక్రమం లో గువ్వల చంద్రశేఖర,  à°•à±Šà°°à°¾à°¡ అప్పారావు,  à°®à±Šà°²à±à°²à°¿ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam