DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా

రాష్ట్ర  à°¶à°¾à°¸à°¨ సభాపతి తమ్మినేని సీతారాం

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): అంతర్జాతీయ

క్రీడాకారులకు పుట్టినిల్లు శ్రీకాకుళం జిల్లా అని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం కోడి రామమూర్తి 138 వ జయంతి సందర్భంగా స్పీకర్

తమ్మినేని సీతారాం,  à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు, భవనాల శాఖామాత్యులు  à°§à°°à±à°®à°¾à°¨ కృష్ణదాస్ తో కలిసి కోడి రామమూర్తి స్టేడియం వద్ద à°—à°² కోడి రామమూర్తి విగ్రహానికి పూల మాలలు

వేసి నివాళులర్పించారు. à°ˆ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, కోడిరామమూర్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్లయోధుడని, ఆయన మన జిల్లాలో జన్మించడం  à°®à°¨à°‚దరికీ గర్వకారణమని

అన్నారు. కలియుగ భీముడుగా పేరు గాంచిన ఆయనకు భారతరత్న బిరుదును ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందన్నారు.  à°®à±à°–్యమంత్రి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత

నిస్తున్నారన్నారు. స్పోర్ట్స్ కేలెండర్ ను క్రీడాకార్యక్రమాలలో రూపొందించవలసిన ఆవశ్యకత వుందన్నారు. కోడి రామమూర్తి వంటి ప్రపంచప్రఖ్యాతి గాంచిన వారిని భావి

తరాల వారు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  à°ˆ సందర్భంగా మంత్రి కృష్ణదాస్ మాట్లాడుతూ, తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి కోడి రామమూర్తినాయుడు అని అన్నారు. ప్రపంచ

ప్రఖ్యాతి గాంచిన కోడి రామమూర్తి  à°®à°¨ జిల్లా వాసి కావడం ఆనంద దాయకమన్నారు. ఆయన  138 à°µ జన్మదినాన ఆయనకు ఘన నివాళులర్పించడం హర్షదాయకమని అన్నారు. క్రీడా ప్రాంగణాన్ని

ఆయన పేరుతో నిర్మించడం జరిగిందని,   అతి త్వరలోనే ప్రాంగణం పునర్నిర్మాణాన్ని పూర్తి చేయనున్నామని చెప్పారు. క్రీడలను, క్రీడాకారులను  à°®à±à°–్యమంత్రి

వై.ఎస్.జగన్మోన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚లో సి.à°Žà°‚.కప్ వాలీబాల్, షటిల్ టోర్నమెంటులు నిర్వహించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మన

జిల్లానుంచి  à°ªà±à°°à°ªà°‚చస్థాయి క్రీడాకారులు ఆవిర్భవించాలన్నారు.
  à°ˆ కార్యక్రమానికి  à°¸à°‚యుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, రెవెన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ,

సెట్ శ్రీ సి.à°‡.à°“. శ్రీనివాసరావు, à°¡à°¿.ఎస్.à°¡à°¿.à°“. శ్రీనివాస్ కుమార్, తాశీల్దార్ ఐ.à°Ÿà°¿.కుమార్, డిప్యూటీ తహశీల్దార్  à°¸à°¤à±€à°·à± తదితరులు హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam