DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి పుష్పయాగానికి .వైభవంగా అంకురారోపణ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమ‌à°² శ్రీ‌వారి ఆల‌యంలో సోమ‌వారం à°œ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి ఆదివారం

సాయంత్రం à°˜‌నంగా అంకురారోపణ నిర్వహించారు. à°ˆ సందర్భంగా శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఉదయం 6 గంటలకు ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల

కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు

పొందినట్టు అర్చకులు భావిస్తారు. రాత్రి 7 à°—à°‚à°Ÿ‌à°²‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి à°µ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకె..ల్లి.

అక్క‌à°¡ మృత్సంగ్ర‌à°¹‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చే.రారు. రాత్రి 9 నుండి 10 à°—à°‚à°Ÿ‌à°² నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌à°£ కార్య‌క్ర‌మం

నిర్వ‌హించారు.  à°…ంకురార్పణం కారణంగా వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.
    తిరుమల తిరుపతి దేవస్థానముల పెద్ద జీయర్ స్వామి ప్రత్యక్ష

పర్యవేక్షణలో జరిగిన  à°ˆ కార్య‌క్ర‌మంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, à°…à°¦‌à°¨‌పు ఈవో  à°Ž.వి.à°§‌ర్మారెడ్డి, ఆల‌à°¯ డెప్యూటీ ఈవో à°¹‌రీంద్ర‌నాధ్‌, పేష్కార్

 à°²à±‹à°•‌నాథం, ఆల‌à°¯ అర్చ‌కులు, ఇత‌à°° అదికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam