DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూమి తోనే విజయం -పేరం సంస్థ బ్రోచర్ విడుదల 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, నవంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు దూసుకు వెళ్తూ అగ్రగామిగా నిలిచినా పేరం గ్రూప్ సంస్థ

వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విశాఖ నగరం లోని రామా టాకీస్ కూడలి వద్ద గల సంస్థ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సంస్థ సీఎండీ మహేష్ బాబు భూమి తోనే విజయం

-  à°–ాళీ సమయమే ధనం అనే పేరిట బ్రోచర్ ను ఆవిష్కరించారు. à°ˆ సందర్భంగా మాట్లాడుతూ à°—à°¤ మూడు సంవత్సరాలుగా ఎందరికో ఉపాధి కల్పించడంతో పాటు, అతి తక్కువ ధరకే భూములను

అన్ని అనుమతులతో విక్రయిస్తున్నట్టు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం లో ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో హరి

కుమార్, మూర్తి,  à°ªà±à°°à°¸à°¾à°¦à±, వెంకట్రామన్,  à°¸à°‚స్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam