DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లు

సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం  à°†à°°à±à°®à±€

రిక్రూట్ మెంట్ ర్యాలీకి పక్కా ఏర్పాట్లను చేయాలని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚  à°¸à°¾à°¯à°‚త్రం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్ దీపాలతో పాటు ఫ్లడ్ లైట్లు ఏర్పాట్లను పక్కాగా చేయాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు.

 à°Ÿà°¾à°¯à± లెట్లు పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులు శ్రధ్ధ వహించాలని చెప్పారు.  à°¦à±‹à°®à°²  à°¨à°¿à°µà°¾à°°à°£à°•à± ఫ్యాగింగ్ చేపట్టాలన్నారు.  à°°à°¨à±à°¨à°¿à°‚గ్ కు అనుకూలంగా ట్రాక్ ఏర్పాటు

చేయాలన్నారు. విద్యాశాఖ మైక్ అనౌన్స్ మెంట్ చేయించాలని,  à°…యిదు వేల మంది కెపాసిటీతో జిల్లా నీటియాజమాన్య సంస్థ టార్పాన్లను  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయాలన్నారు.  à°®à±€à°²à±à°¸à±,

బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లను పక్కాగా చేయాలని పౌర సరఫరా అధికారులను ఆదేశించారు. కోడి రామమూర్తి క్రీడా మైదానంలో  à°°à±à°¯à°¾à°²à±€à°•à°¿ వచ్చు అభ్యర్ధులకు మంచినీరు, టాయ్ లెట్

తదితర  à°¸à±Œà°•à°°à±à°¯à°¾à°²à°¨à± కలిగించాలన్నారు.  à°®à±Šà°¬à±ˆà°²à± టాయ్ లెట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.  à°®à°‚గళవారం సాయంత్రం 6 à°—à°‚.లకు పక్కాగా అన్ని ఏర్పాట్లను పూర్తి  à°šà±‡à°¸à°¿

మైదానాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించాలని తెలిపారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à±à°¨à°¿  à°µà°¿à°œà°¯à°µà°‚తంగా నిర్వహించడానికి  à°…ధికారులంతా సహకారంతో పని చేయాలని తెలిపారు.

 

రెవెన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, తహశీల్దార్  à°.à°Ÿà°¿.కుమార్, సెట్ శ్రీ సి.à°‡.à°“. శ్రీనివాసరావు, ఆర్.అండ్.బి, à°‡.à°‡,  à°¨à°—రపాలక సంస్ధ అసిస్టెంట్ కమీషనరు,  à°•à±à°°à±€à°¡à°¾à°­à°¿à°µà±ƒà°§à±à°§à°¿

సంస్థ జిల్లా ఛీఫ్ కో-ఆర్డినేటర్ బి.శ్రీనివాస కుమార్,  à°†à°°à±à°®à±€ రిక్రూట్ మెంట్ అధికారి కర్నల్ భూపేందర్ సింగ్, ఉపకార్యనిర్వాహక సమాచార ఇంజనీరు సి.హెచ్.వి.

రాంప్రసాద్ తదితరులు  à°œà±†.సి.వెంట వున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam