DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ కి వస్తున్న ఆదరణను సహించలేకుంది బాబు జోడి

జగన్ à°•à°¿ వస్తున్న ఆదరణను సహించలేకుంది బాబు జోడి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి కు వస్తోన్న ప్రజాధరణ చూసి  à°šà°‚ద్రబాబు - అతని అనుచర బృందాలు ముఖ్యమఃత్రి పై ఈర్ష్యా ద్వేషాలు వెల్లగక్కుతున్నారని వ్యవసాయ శాఖామంత్రి కురసాల

కన్నబాబు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ జగన్ అందిస్తోన్న సంక్షేమ పధకాలపై

జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే చంద్రబాబు తన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ తో జోడి కట్టి దత్తపుత్రునిగా మార్చుకుని, జగన్ పై విషం క్రక్కేందుకు రోడ్డుపైకి

వదిలారన్నారు. తానూ చేసిన తప్పుకి ఏ మాత్రం సిగ్గు పడకుండా అమరావతి రాజధానిగా లేకపోవడానికి జగన్ కారణం అంటున్న చంద్రబాబు ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

 à°‡à°¡à±à°²à±€ పాత్రల్లా  à°•à°Ÿà±à°Ÿà°¡à°¾à°²à°¨à±à°¨à°¾à°°à±.. రాజమౌళీ, బోయపాటిలతో నిర్మాణాలన్నారు, ఒక్క శాస్వత నిర్మాణం చేపట్టలేదన్నారు.  à°µà±ˆà°Žà°¸à± జగన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా

నిర్ణయం తీసుకోకపోతే మీ పార్టీ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మీరు సహానం కోల్పోతున్నారు.. ఓ ముఖ్యమంత్రిని ఎలా

సంబోంధించాలో తెలియదా అని ప్రశ్నించారు. గత నాలుగు నెలలుగా ఎన్నడూ లేనంత వరద వచ్చింది.. వరదల్లో ఇసుక తీసుకునే టెక్నాలజీ ఉంటే మీరు ప్రభుత్వానికి సలహాలివ్వండి.

లేదంటే మీ పార్టీలో ఎంతమంది మిగిలారో లెక్కలు వేసుకోండి అంతే గానీ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చెయ్యవద్దని సూచించారు.  à°¬à±à°°à°¦ జల్లడం అసత్యాలను

ప్రచారం చేయడం మానుకుని చంద్రబాబు హూందాగా ప్రవర్తించాలన్నారు. ఆధారాలు లేని వార్తలు ప్రచురించి, బురదజల్లే ప్రయత్నం చేస్తే కేసులు తప్పవు అని హెచ్చరించారు.

ఇది పత్రికా స్వాతంత్ర్యానికి ఏ మాతం విఘాతం కాదని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam