DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందనలో  నాణ్యత, పరిష్కరించే విధానాలు ఖరారు

అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు అవగాహనా సదస్సు

వినతుల స్వీకరణ, విచారణ ల్లో విధి,విధానాలు పాటించాలి

అలక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు :

 à°¸à°¾à°²à±à°®à°¨à± ఆరోఖ్యరాజ్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚). .

విజయనగరం, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం అత్య్రంత

ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అందే వినతులను నాణ్యతతో పరిష్కరించేందుకు అవసరమైన విధి, విధానాలను ఖరారుచేసింది. ఆ విధి,

విధానాలపై జిల్లా, మండల స్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం స్థానిక ఆనందగజపతి కళాక్షేత్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన అధికారులతో

సదస్సు జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయపు కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, స్పెషల్ ఆపీసర్ హరికృష్ణ, పురపాలక శాఖ కమిషనర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయకుమార్, పౌర సరఫరాల

శాఖ డైరెక్టర్ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ à°¡à°¾.à°Žà°‚.హరిజవహర్ లాల్, ఎస్.పి. బి.రాజకుమారి తదితరులు జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు.  

 à°®à±à°–్యమంత్రి

కార్యాయం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, స్పెషల్ ఆపీసర్ హరికృష్ణ, పురపాలక శాఖ కమిషనర్ జి.ఎస్.ఆర్.కె. ఆర్. విజయకుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రజల హృదయ స్పందనకు

అనుగుణంగా అధికారుల స్పందించి వారి సమస్యల ను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు

తెలిపారు. అయితే స్పందన కార్యక్రమంలో అందే వినతుల పరిష్కరణలో అధికారులు ప్రత్యేక శ్రద్ద, చొరవ చూపకపోవడంతో వాటిలో చాలా వరకు అపరిష్కృతంగానే

మిగిలిపోతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు.  à°‡à°¦à±‡ తీరు కొనసాగితే స్పందన కార్యక్రమం నీరుగారి పోవడమే కాకుండా ప్రజలకు ప్రభుత్వంపై

ప్రతికూల భావాలు పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని గుర్తించినట్లు తెలిపారు. స్పందన అర్జీల పరిష్కారంపై ప్రభుత్వం ఈ మద్య కాలంలో నిర్వహించిన పలు

సర్వేల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు వారు తెలిపారు.  à°µà°¿à°¨à°¤à±à°² స్వీకరణ, విచారణ, పరిష్కరణ, తిరస్కరణ తదితర అంశాల్లో ప్రభుత్వ అదికారులు, ఉద్యోగుల తీరు

అసంతృప్తి కరంగా ఉన్నట్లు ఆ సర్వేల్లో వెల్లడైనట్లు వారు తెలిపారు. ప్రజల నుండి వినతుల స్వీకరించేటప్పుడు కొంత మంది అధికారులు అర్జీదారులతో దురుసుగా

ప్రవర్తిస్తున్నారని,  à°•à±Šà°‚దరి సమస్యలు పరిష్కారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన కారణంగా అంసతృప్తిగానే ఉన్నట్లు తెలిసిందన్నారు. మరికొన్ని

సమస్యలను సహేతుక కారణాలు చూపకుండా తిరస్కరించడం జరుగుచున్నట్లు గుర్తించడమైందన్నారు.  à°‡à°Ÿà± వంటి సమస్యలను అన్నింటినీ పరిష్కరించేందుకు, వినతుల పరిష్కారంలో

అధికారులు అనుసరించాల్సిన విధి, విధానాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వారు తెలిపారు.  à°ˆ విధి, విధానాలపై జిల్లా, మండల స్థాయి అధికారులు అందరూ అగాహన పెంచుకొని

స్పందన అర్జీల పరిష్కారంలో మంచి ప్రతిభ చూపాలని వారు సూచించారు.  à°¸à±à°ªà°‚దన అర్జీల పరిష్కారంలో ఇకపై ఎటు వంటి పిర్యాదులు వచ్చినా ప్రభుత్వం ఉపేక్షించదనే

సంకేతాలను అధికారులకు వారు ఇచ్చారు.

ముఖ్యమంత్రి కార్యాయం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ వినతులను అందజేసేందుకు వచ్చే ప్రజలను చిరునవ్వుతో

ఆహ్వనించి, గౌరవాధరణలో మాట్లాడాలని అధికారులకు సూచించారు. అందిన వినతులను  à°•à±à°·à°£à±à°£à°‚à°—à°¾ పరిశీలించి, విచారణ జరపాలన్నారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు వారు అర్హులు

అయితే వెంటనే లబ్దిచేకూర్చాలని సూచించారు. ఒక వేళ అనర్హులు అయితే అందుకు సహేతుకమైన కారణాలను చూపుతూ సున్నితంగా అర్జీని తిరస్కరించాలన్నారు. ఇందుకు

అనుసరించాల్సిన విధి, విధానాలను ప్రభుత్వం ఖరారు చేసిందని, అధికారులు వాటిని తూ.చా.తప్పక పాటిస్తూ స్పందన అర్జీలను నాణ్యతతో

పరిష్కరించాలన్నారు.

 à°®à±à°–్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి హరికృష్ణమాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరగాలన్నా, తగ్గాలన్నా అధికారులు

ప్రవర్తించే తీరుపై ఆధారపడి ఉంటుంన్నారు. ప్రజా వినతులను నాణ్యతతో పరిష్కరిస్తే ప్రజలకు ప్రభుత్వం విశ్వాసం పెరుగుతుందని, అలక్ష్యం వహిస్తే విశ్వాసం

తగ్గుతుందన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో అధికారులు తీరు అసృంతృప్తిగా ఉంటుందని పలు సర్వేలు వెల్లడి చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ

సమస్యను అదిగ మించేందుకే స్పందన అర్జీల పరిష్కారంలో ప్రభుత్వం విధి, విదానాలను రూపొందించందని, వాటిని పాటించి స్పందన అర్జీలను సంతృప్తికర స్థాయిలో

పరిష్కరించాలని అధికారులను ఆయన కోరారు.
 
పురపాలక శాఖ కమిషనర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యగులు ప్రజాసేవలు అనే విషయాన్ని

గుర్తుంచుకొని విధులు నిర్వహిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయన్నారు.  à°¸à±à°ªà°‚దన అర్జీల పరిష్కారంలో ఉద్యోగుల నిబద్దత లోపించడవం వల్లే ప్రజలు అసంతృప్తిని

వ్యక్తంచేస్తున్నారన్నారు.  à°•à±Šà°¦à±à°¦à°¿à°ªà°¾à°Ÿà°¿ నిబద్దతను, జ్ఞానాన్ని వినియోగిస్తూ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లైతే స్పందన అర్జీల పరిష్కారానికి

ఇటు వంటి సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడదన్నారు. అదే విధంగా విధి, విదానాలను రూపొందించాల్సిన పనికూడా ఉండేదికాదన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ ప్రతిష్టాత్మక

కార్యక్రమం అయిన స్పందన కార్యక్రమానికి అధికారులు, సిబ్బంది అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, స్పందన అర్జీల పరిష్కారంతో నాణ్యతను చూపాలన్నారు. ఈ సదస్సు అనంతరం

కూడా అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పురాకుంటే  à°¤à±€à°µà±à°°à°ªà°°à°¿à°£à°¾à°®à°¾à°²à°¨à± ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. 

 à°ªà±Œà°° సరఫరాల శాఖ డైరెక్టర్ అరుణ్ కుమార్

రేషన్ కార్డులకు సంబందించిన అర్జీలు, పంచాయితీరాజ్ శాఖ అధికారి రాజబాబు పించన్ల అర్జీలు, రెవిన్యూ శాఖ అధికారి వెట్రిసెల్వి భూ సంబంధమైన అర్జీల, పోలీస్

అధికారి పాల్ రాజ్ శాంతి, భద్రతల సమసల అర్జీల పరిష్కారానికి అనుసరించాల్సిన విధి, విధానాలను వివరించారు.

జిల్లా కలెక్ట్రర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ

ప్రభుత్వం ఎంతో  à°ªà±à°°à°¤à°¿à°·à±à°Ÿà°¾à°¤à±à°®à°•à°‚à°—à°¾ అమలు చేస్తున్న స్పందన కార్యక్రమానికి అదికారులు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని కోరారు.  à°…ధికారులు, సిబ్బంది ప్రజా

సేవకుల్లాగా విధులు నిర్వహిస్తే మంచి ఫలితాలు కనిపిస్తారుని, ప్రజలు కూడా అధికారులు, సిబ్బంది తీరుపట్ల మంచి సంతృప్తిని వ్యక్తంచేస్తారని ఆయన తెలిపారు.

అధికారులు, సిబ్బంది అందరూ ఈ సదస్సును సద్వినియోగం చేసుకొని స్పందన అర్జీల పరిష్కారంలో మంచి ప్రతిభను కనబర్చాలన్నారు.
        ఎస్.పి. బి.రాజకుమారి, విజయనగరం

జాయింట్ కలెక్ట్రర్ కె. వెంకటరమణారెడ్డి, శ్రీకాకుళం జె.సి. శ్రీనివాసులు,  à°œà±†.సి.-2 ఆర్. కూర్మానాద్, సబ్ కలెక్టర్ చేతన్, అసిస్టెంట్ కలెక్ట్రర్  à°•à±‡à°¤à°¨à± గార్గు,

à°¡à°¿.ఆర్.à°“. జె.వెంకట్రావు, ఆర్.à°¡à°¿.à°“. హేమలత  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à°¤à±‹ పాటు  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, విజయనగరం జిల్లాలకు చెందిన జిల్లా అధికారులు, తాసీల్దార్లు, మండల అబివృది అధికారులు, మున్సఫల్

కమిషనర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తదితరులు  à°ˆ సదస్సులోపాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam