DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ  ఏర్పాట్ల పరిశీలన

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఏర్పాట్లను  
శ్రీకాకుళం జిల్లా

రెవెన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ పరిశీలించారు.  à°®à°‚గళవారం   సాయంత్రం  à°†à°°à±à°Ÿà±à°¸à± కాలేజీ మైదానంలో ఏర్పాట్లపై ఆర్.à°¡à°¿.à°“ అధికారులతో సమీక్షించారు.  à°µà°¿à°¦à±à°¯à±à°¤à±

దీపాలతో పాటు ఫ్లడ్ లైట్లు ఏర్పాట్లను పక్కాగా చేయాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు.  à°Ÿà°¾à°¯à± లెట్లు పరిశుభ్రతపై మున్సిపల్ అధికారులు శ్రధ్ధ వహించాలని

చెప్పారు.  à°¦à±‹à°®à°²  à°¨à°¿à°µà°¾à°°à°£à°•à± ఫ్యాగింగ్ చేపట్టాలన్నారు.  à°°à°¨à±à°¨à°¿à°‚గ్ కు అనుకూలంగా ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు. ఇంగ్లీషు, హిందీ భాషలలో అనౌన్స్ మెంటు

బాధ్యతను చేపట్టాలన్నారు.   అయిదు వేల మంది కెపాసిటీతో జిల్లా నీటియాజమాన్య సంస్థ టార్పాన్లను  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయాలన్నారు.  à°®à±€à°²à±à°¸à±, బ్రేక్ ఫాస్ట్ ఏర్పాట్లను పక్కాగా

చేయాలని పౌర సరఫరా అధికారులను ఆదేశించారు. కోడి రామమూర్తి క్రీడా మైదానంలో  à°°à±à°¯à°¾à°²à±€à°•à°¿ వచ్చు అభ్యర్ధులకు మంచినీరు, టాయ్ లెట్ తదితర  à°¸à±Œà°•à°°à±à°¯à°¾à°²à°¨à± కలిగించాలన్నారు.

ప్రతి రోజు 5 వేల మంది అభ్యర్ధులతో పాటు సిబ్బందికి అవసరమైన త్రాగు నీరు, వాడుక నీరు ఏర్పాటు చేయాలన్నారు.  à°®à±Šà°¬à±ˆà°²à± టాయ్ లెట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à±à°¨à°¿  à°µà°¿à°œà°¯à°µà°‚తంగా నిర్వహించడానికి  à°…ధికారులంతా సహకారంతో పని చేయాలని తెలిపారు. 
     à°¤à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à±  à°.à°Ÿà°¿.కుమార్, సెట్ శ్రీ సి.à°‡.à°“. శ్రీనివాసరావు,

ఆర్.అండ్.బి, à°‡.à°‡,  à°¨à°—రపాలక సంస్ధ à°¡à°¿.à°‡. ఎస్.దక్షిణామూర్తి,   క్రీడాభివృధ్ధి సంస్థ జిల్లా ఛీఫ్ కో-ఆర్డినేటర్ బి.శ్రీనివాస కుమార్,  à°†à°°à±à°®à±€ రిక్రూట్ మెంట్ అధికారి

కల్నల్ భూపేందర్ సింగ్,  à°®à±‡à°œà°°à± గజేంద్ర కుమార్, ఎలక్ట్రికల్ ఎస్.à°‡. ఎన్.నాగేశ్వరరావు, à°‡.à°‡. కె.చలపతి రావు, తదితరులు  à°œà±†.సి.వెంట వున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam