DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9న శ్రీకూర్మనాధుని తెప్పోత్సవం : ఈఓ విజయకుమార్ -

క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా వైభవంగా ఉత్సవం 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీమహా

విష్ణువు దశావతారాల్లో రెండవ అవతారమైన కూర్మావతారంలో నిత్యం ఆరాధనలు అందుకొంటున్న శ్రీ కూర్మనాధునికి కార్తీక ( క్షీరాబ్ది) ద్వాదశి సందర్భంగా తెప్పోత్సవం

నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా  à°—ార మండలం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాధుని తెప్పొత్సవం à°ˆ నెల 9à°µ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ

 à°•à°¾à°°à±à°¯à°¨à°¿à°°à±à°µà°¹à°£à°¾à°§à°¿à°•à°¾à°°à°¿  à°Žà°¸à± .విజయకుమార్ పేర్కొన్నారు. à°ˆ మేరకు  à°®à°‚గళవారం à°’à°• ప్రకటన విడుదల చేసారు. కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా నవంబరు 9à°µ తేదీ

 à°¸à°¾à°¯à°‚త్రం 4.౦౦ గంటలకు  à°†à°²à°¯à°‚ ఎదురుగా ఉన్న పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాన్ని అత్యంత  à°µà±ˆà°­à°µà°‚à°—à°¾ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కావున

à°ˆ తెప్పోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం  à°šà±‡à°¯à°µà°²à°¸à°¿à°¨à°¦à°¿à°—à°¾ ఆయన  à°† ప్రకటనలో వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam