DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ విధానం అమలు  

అక్టోబర్ 21 నుంచి 1109 దాతలు  - రూ.1.10 కోట్లు విరాళాలు

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . 

తిరుపతి, నవంబర్ 05,

2019 (డిఎన్‌ఎస్‌): శ్రీ వేంక‌టేశ్వ‌à°° ఆలయ నిర్మాణ(శ్రీవాణి) ట్ర‌స్టుకు విరాళాలందించే దాత‌à°² కోసం à°¨‌వంబ‌రు 4à°¨ ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభించామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు

ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌à°²‌లోని గోకులం విశ్రాంతి à°­‌à°µ‌నంలో మంగ‌à°³‌వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారంలో శుక్ర‌వారం 200

బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్లు, మిగ‌తా రోజుల్లో 500 బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన‌ట్టు తెలిపారు. డిసెంబ‌రు 31à°µ తేదీ à°µ‌à°°‌కు ఆన్‌లైన్

కోటాను విడుద‌à°² చేశామ‌న్నారు. à°¨‌వంబ‌రు 4à°¨ మొద‌టిరోజు ఏడుగురు దాత‌లు రూ.10 వేలు చొప్పున విరాళం అందించి బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్లు బుక్ చేసుకున్నార‌ని వివ‌రించారు.

అక్టోబ‌రు 21 నుండి ఇప్ప‌à°Ÿà°¿à°µ‌à°°‌కు 1109 మంది దాత‌లు రూ.1.10 కోట్లు విరాళాలు అందించార‌ని తెలియ‌జేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న à°­‌క్తులు నేరుగా వైకుంఠం

క్యూ కాంప్లెక్స్‌కు చేరుకుని బ్రేక్ à°¦‌ర్శ‌నానికి వెళ్ల‌à°µ‌చ్చ‌న్నారు. ఆన్‌లైన్‌లో à°²‌డ్డూలు బుక్ చేసుకునే à°…à°µ‌కాశం కూడా ఉంద‌ని తెలిపారు.
         à°¸‌నాత‌à°¨

à°§‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ˆ ట్ర‌స్టును ప్రారంభించింద‌ని à°…à°¦‌à°¨‌పు ఈవో తెలిపారు. శ్రీ‌వాణి

ట్ర‌స్టుకు రూ.10 వేలు విరాళ‌మిచ్చే దాత‌à°²‌కు à°’à°• బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ ప్రివిలేజ్‌à°—à°¾ అందిస్తామ‌న్నారు.  à°°à±‚.500/- చెల్లించి బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ కొనుగోలు

చేయాల్సి ఉంటుంద‌న్నారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌లు à°’à°• రూపాయి నుండి à°Žà°‚à°¤‌మొత్త‌మైనా విరాళంగా అందించవ‌చ్చ‌ని, రూ.10 వేల నుండి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°•‌ల్పించే ప్ర‌యోజ‌నాలు

à°µ‌ర్తిస్తాయ‌ని వివ‌రించారు. రూ.10 వేల‌కు à°’à°• బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ చొప్పున 99 వేల à°µ‌à°°‌కు 9 టికెట్ల‌ను దాత‌లు పొందే à°…à°µ‌కాశ‌ముంద‌న్నారు. à°’à°• à°²‌క్ష పైన విరాళాందించే

దాత‌à°²‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇదివ‌à°°‌కే à°ª‌లు ట్ర‌స్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న à°¤‌à°°‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను à°µ‌ర్తింప‌చేస్తామ‌ని తెలిపారు.

విరాళం - ఇచ్చే టికెట్లు

వివరాలు :

రూ. 10,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 19,999 వరకూ - 1 విఐపి బ్రేక్ దర్శనం టికెట్       
రూ. 20,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 29,999 వరకూ -  2 విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు 
రూ. 30,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 39,999 వరకూ -  3 విఐపి బ్రేక్

దర్శనం టికెట్లు 
రూ. 40,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 49,999 వరకూ -  4 విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు 
రూ. 50,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 59,999 వరకూ -  5 విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు 
రూ. 60,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 69,999 వరకూ -  6 విఐపి

బ్రేక్ దర్శనం టికెట్లు 
రూ. 70,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 79,999 వరకూ -  7 విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు 
రూ. 80,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 89,999 వరకూ -  8 విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు 
రూ. 90,000  à°¨à±à°‚à°šà°¿ రూ. 99,999 వరకూ -  9

విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam