DNS Media | Latest News, Breaking News And Update In Telugu

36 లక్షలతో రామానుజ కూటమి స్థలంలో శంకుస్థాపన

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : విజయవాడ లోని  36 లక్ష రూపాయలతో నూతన భవన శంకుస్థాపన చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ పట్టణము, 1 టౌన్ లోని ఆంధ్ర ప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ శ్రీ పారేపల్లి శ్రీ రాములు ధర్మ రామానుజ కూటంకు చెందిన

ఆర్.ఆర్.అప్పారావు వీధి లోని, ఖాళీ స్థలములో రూ.36 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణము గ్రౌండ్ ఫ్లోర్ కు ది.06.11.2019 ఉదయం 7.24 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమమును  à°¦à±‡à°µà°¦à°¾à°¯

ధర్మదాయ శాఖామాత్యులు  à°µà±†à°²à°‚పల్లి శ్రీనివాసరావు గారి స్వహస్తాలతో అత్యంత వైభవముగా శంకుస్థాపన చేసియున్నారు. వెంటనే పనులు ప్రారంభించి గడువు లోపల పూర్తి

చేయమని అధికారులను ఆదేశించియున్నారు.

సదరు కార్యక్రమముకు విచ్చేసిన మంత్రివర్యులు సదరు భవనము 1 à°µ అంతస్తు à°¨à°¿à°°à±à°®à°¾à°£à°‚ చేయవలసినదిగాను అదే విధముగా బ్రాహ్మణ

వీధిలో à°—à°² సంస్థ ముఖ్య à°­à°µà°¨à°®à±à°¨à°•à± రిపేర్ లు మరియూ అవసరమగు పనులు చేయవలసినిధిగా ఆదేశిస్తూ సదరు పనులకు అవసరమగు నిధులను సి.జీ.ఎఫ్.నిధుల ద్వారా చేయుటకు తగు

ప్రతిపాదనలు మరియు అంచనాలు సిద్ధము చేయవలసినిధిగా ఇంజనీరింగ్ విభాగము వారికి ఆదేశములు జారీ చేసి యున్నారు.

సదరు కార్యక్రమమును శ్రీరంగము కు చెందిన ఉ.వె.

 à°²à°•à±à°·à±à°®à°¿ నరసింహ భట్టర్ à°µà°¿à°šà±à°šà±‡à°¸à°¿ మంత్రికి, వంశ పారంపర్య ధర్మకర్త   చేబ్రోలు విజయలక్ష్మి లకు  à°µà°¿à°œà°¯à°µà°‚తముగా పూర్తి చేయాలని వారి యొక్క

ఆశీర్వచనము à°…ందచేసియున్నారు.

à°ˆ కార్యక్రమములో  à°µà°‚à°¶ పారంపర్య ధర్మకర్త చేబ్రోలు విజయలక్ష్మి, , సహాయ కమీషనర్ వి. సత్యనారాయణ, à°¡à°¿à°‡  à°œà°¿. శ్రీనివాస రావు, ఏఈ కుమార్,

 à°†à°‚డాళ్ సుప్రభాత గోష్టి సభ్యులు విశేషముగా పాల్గొని స్వామి వారి యొక్క మంగళాశాసనము పొంది యున్నారు. కార్యక్రమము అనంతరము భక్తులకు తీర్థప్రసాదములు వినియోగము

జరిపియున్నారు .

43 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు: . .. 

విజయవాడ పట్టణము, 1 టౌన్ కొత్తపేట లో ని శ్రీ సుబ్రమణ్య స్వామి దేవస్థానము నకు సర్వ శ్రేయో నిధి నుండి

రూ.43లక్షల లను వివిధ అభివృద్ధి కార్యక్రమములకు మంజూరు  à°šà±‡à°¸à°¾à°°à±. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించి, అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసారు. అక్కడే

పనిచేస్తున్న ఒక ఉద్యోగికి జీతమను రూ .5000 కు పెంచాలని ఆదేశించారు. మెట్ల మార్గము పై షెడ్లు ఏర్పాటుకు మరియూ దేవాలయమునకు సంబంధించిన డ్రైన్ పనులకు మరమ్మతుల కోసం

తగిన నిధులను మంజూరుకు అంచనాలు తయారు చేయవలసినదిగా ఇంజనీరింగ్ విభాగము వారిని ఆదేశించారు.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°®à±à°²à±‹ ఏసీ సత్యనారాయణ, డీఈ à°ˆ  à°œà°¿. శ్రీనివాస్ తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam