DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 6400 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు  

ఆర్ అండ్ బి సమీక్షలో మంత్రి ధర్మాన కృష్ణ దాస్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి). . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : రూ. 6400 కోట్ల వ్యయం తో

రానున్న ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రధాన రహదారులను అభివృద్ధి పరిచనున్నట్టు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్

తెలిపారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ లో వివిధ హోదాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అయన మాట్లాడుతూ దశల వారీగా ప్రతిపాదిత

పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.  à°µà°°à±à°·à°¾à°² ప్రభావంతో అస్తవ్యస్తంగా తయారైన రహదారులకు మరమ్మతు చేసే పనులను రూ. 625 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. గడ్డలు,

ఆనకట్టల పై బ్రిడ్జిలు నిర్మాణ పనులు, పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులపై సత్వర చర్యలు తీసుకుంటామని తెలియచేసారు.  

సుమారు 3100 కిలోమీటర్ల మేర రహదారులను రూ.

6400 కోట్ల వ్యయం తో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. పిపిపి విధానం ప్రకారం  à°¸à°¾à°®à°°à±à°²à°•à±‹à°Ÿ – వేమగిరి  à°•à±†à°¨à°¾à°²à±  à°°à±‹à°¡à± నుంచి, ఉప్పాడ - కొత్తపల్లి బీచ్ రోడ్ వరకూ అన్ని రకాల

మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. 

ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ మాట్లాడుతూ జిల్లా లో గత రెండున్నర నెలలుగా వర్షాలు కురుస్తున్నందున పెద్ద

సంఖ్యలో రోడ్లు చిన్నాభిన్నం అయ్యాయన్నారు, వాటిని తక్షణ మరమ్మతు చేయించాలన్నారు. 

ఈ సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు

మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను అరికట్టే విధంగా రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతు చేయించి, ప్రమాదాలు జరుగకుండా బాటసారులు, వాహన దారులకు రక్షణ కల్పించాలన్నారు.

ప్రధానంగా సామర్ల కోట - కాకినాడ ల మధ్య ప్రతాపనగర్ నుంచి ఉన్న రోడ్లను పూర్తి స్థాయి మరమ్మతు చేసేందుకు నిపుణుల కమిటీతో పరిశీలన చేయించాలన్నారు. కాకినాడ ను

కలుపుతున్న పోర్ట్ - పోలీస్ రోడ్ ప్రాంతం లోని రహదారులు, భవనాల ఆస్తులను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 

రహదారులు భవనాల శాఖా ముఖ్య కార్యదర్శి

à°Žà°‚à°Ÿà°¿ కృష్ణబాబు మాట్లాడుతూ 1000 కిలోమీటర్ల పరిధిలో చేపట్టిన మరమ్మతుల విధానం పై పూర్తి స్థాయి నిపుణుల తో పరిశీలన చేయించామన్నారు. 
ఈ సమీక్ష లో కాకినాడ ఎంపీ వంగా

గీత, శాసన సభ్యులు, రహదారులు, భవనాల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam