DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తక్కువ ఫీజుకే ఆర్టీసీ ద్వారా సురక్షిత  పార్సిల్ సేవలు 

ఇకపై అత్యంత భద్రతా కల్గిన  à°°à°µà°¾à°£à°¾ సదుపాయం 

ప్రయివేట్ సంస్థల కంటే భాద్యత ఎక్కువ :ఈడీ కృష్ణ మోహన్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, విజయనగరం ప్రాంతాల నుంచి అత్యంత భద్రతా కల్గిన పార్సిల్ ( లాజిస్టిక్స్) సరకు రవాణా సదుపాయం, అతి

తక్కువ రుసుము తో పొందవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (ఏ పీ ఎస్ ఆర్ à°Ÿà±€ సి)  à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కృష్ణ మోహన్ తెలిపారు. బుధవారం à°ˆ

సేవల గురించిన వివరాలు, ఇతర అంశాలపై శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వినియోగదారులతో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ పార్సిల్ సేవలు అత్యంత సామాన్యుల నుంచి వ్యాపార సంస్థల వరకూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్రమబద్దీకరించడం జరుగుతుందన్నారు.

వీటికి తగిన ఏర్పాట్లను చేయవలసిందిగా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రయివేట్ సంస్థల కంటే అత్యంత భద్రతా, సురక్షితమైన సేవలను అతి తక్కువ రుసుముకే అందించడం

జరుగుతోందన్నారు. 

అనంతరం వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుని వాటికి పరిష్కారాన్ని సూచించారు. à°ˆ సమావేశంలో ఎన్ à°ˆ సి  à°ªà±à°°à°¾à°‚తీయ

మేనేజర్ అప్పలరాజు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ / ఎన్ఈ సి  à°à°¨à± శ్రీనివాసరావు, డిప్యూటీ చీఫ్ à°•à°®à°°à±à°·à°¿à°¯à°²à± మేనేజర్ కె. శ్రీనివాస రావు,  à°¡à°¿à°ªà±à°¯à±‚à°Ÿà±€ చీఫ్ ట్రాఫిక్

మేనేజర్ (కమర్షియల్) జి. సత్యనారాయణ,  à° à°Ÿà±€ à°Žà°‚ దివ్య, శ్రీకాకుళం 1 డిపో మేనేజర్ వి. ప్రవీణ, శ్రీకాకుళం 2 డిపో మేనేజర్ ఐ. కవిత, ఇతర డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లు,

సిబ్బంది, ప్రజా సంబంధాల అధికారి బి ఎల్ పి  à°°à°¾à°µà±, తదితరులు పాల్గొన్నారు.       

అంతకు ముందు కృష్ణ మోహన్  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ 1 , శ్రీకాకుళం 2 డిపోల్లో నూతనంగా

నిర్మించిన నగదు, కంప్యూటర్ విభాగాల గదులను ప్రారంభించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam