DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి ఆలయంలో ప్రత్యేక భక్తులకు దర్శన ప్రకటన  

à°¨‌వంబ‌రు లో 12, 26 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు, 

à°¨‌వంబ‌రు 13, 27 à°µ తేదీల్లో చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి

)

తిరుపతి, నవంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సంతృప్తికరంగా

ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

       à°‡à°‚దులోభాగంగా à°¨‌వంబ‌రు 12, 26à°µ తేదీల్లో మంగ‌à°³‌వారం

వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జారీ చేయనుంది. ఉదయం 10 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 à°—à°‚à°Ÿà°² స్లాట్‌కు

వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి

కోరుతోంది.

     à°Žà°¸à±à°µà±€ మ్యూజియం ఎదురుగా à°—à°² కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ  1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుండి

ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు. కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు,

మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

      5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను à°¨‌వంబ‌రు 13, 27à°µ‌

తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 à°—à°‚à°Ÿ‌à°² à°µ‌à°°‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో à°’à°• సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి

తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం

ద్వారా అనుమతిస్తారు. భక్తులు à°ˆ విషయాన్ని గమనించి  à°¸à°¦à±à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—à°‚ చేసుకోవాలని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కోరుతోంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam