DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 న లోకకళ్యాణార్థం కృష్ణానది తీరంలో మహా రుద్రాభిషేకం

విజయవాడ  à°¸à±†à°‚ట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : విజయవాడ లోని కృష్ణానది

ఒడ్డున దేవదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం మరియు మహా భష్మాభిషేకం  à°…త్యంత వైభవంగా  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ ( ఈనెల 10à°¨ )

భవానిపురం పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. రుద్రాభిషేక ఏర్పాట్లను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, యారం ఆంజనేయ రెడ్డి,

పల్లపోతూ మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు మరియు హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు మరియు లక్ష్మీనారాయణ

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు పరిశీలించారు..

అనంతరం విలేకరులతో  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య సంఘం

ఆద్వరంలో మహా రుద్రాభిషేకం జరుగుతుందన్నారు.  
కార్తీకమాసం శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కాలం అని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని , ప్రజలకు ఎటువంటి

ఇబ్బందులు రాకుండా ఉండాలని à°ˆ కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో పాల్గొంటారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ సాయంత్రం 6

à°—à°‚à°Ÿà°² సమయంలో ప్రారంభం అవుతుందని తెలిపారు.  

విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కొనకళ్ళ విద్యాధరరావు మాట్లాడుతూ భవానీ భక్తులు, అయ్యప్ప భక్తులు

వేలాదిగా  à°ªà°¾à°²à±à°—ొని  à°¶à°¿à°µà°¯à±à°¯ ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రజలకు భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. లక్ష్మీనారాయణ అమ్మ

చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని à°ˆ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు... 2,000 కేజీల మట్టితో ఎనిమిది అడుగుల మట్టి  à°¶à°¿à°µà°²à°¿à°‚à°—à°‚

ఏర్పాటు చేసి వివిధ పళ్ళు రసాలు మరియు పుణ్య జలాలతో అభిషేకం చేయడం జరుగుతుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam