DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ లో  హతియా నుంచి బెంగుళూరు కు సువిధ  రైలు 

ఆర్మీకి అభ్యర్థులకై  à°ªà°¾à°¸à±†à°‚జర్ రైళ్లకు అదనపు బోగీలు: . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : హతియా నుంచి బెంగుళూరు

కంటోన్మెంట్  à°•à± వెళ్లేందుకు సువిధ ప్రత్యేక రైలు ను నడుపుతున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. à°’à°• వీక్లి రైలు నవంబర్ 08 , 2019 నుంచి నవంబర్ 29, వరకూ ప్రతి

శుక్రవారం నడుస్తుంది. తిరిగి బెంగుళూరు కంటోన్మెంట్  à°¨à±à°‚à°šà°¿ నవంబర్ 10 నుంచి డిశంబర్ 1 వరకూ ప్రతి ఆదివారం నడుస్తుంది.  

ట్రైన్ నెంబర్ 80635 హతియా నుంచి ఈ వీక్లి

రైలు ప్రతి శుక్రవారం ( నవంబర్ 08 నుంచి నవంబర్ 29 వరకు) రాత్రి 23.00 గంటలకు బయలు దేరి మరునాడు శనివారం సాయంత్రం 
16 :30 గంటలకు దువ్వాడ చేరుతుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 12 :15

గంటలకు  à°¬à±†à°‚గుళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెంబర్ 80636 బెంగుళూరు కంటోన్మెంట్ నుంచి ప్రతి ఆదివారం ( నవంబర్ 10 నుంచి డిశంబర్ 1 వరకు)

రాత్రి 22 .00 గంటలకు బయలుదేరి మరునాడు (సోమవారం) సాయంత్రం  18 .03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి బయలు దేరి మరునాడు ( మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు హతియా

చేరుతుంది. 

ఈ రైలుకు రెండు సెకండ్ AC బోగిలు, నాలుగు 3 rd AC బోగీలు, 4 స్లీపర్ క్లాస్ బోగీలు, మూడు సెకండ్ క్లాస్ జనరల్ బోగీలు మొత్తం 13 బోగీలు ఉంటాయి.

ఈ రైలు మార్గ

మధ్యలో రూర్కెలా,   ఝార్సు గూడా, సంబల్పూర్, బర్గర్, బలంగీర్, టిట్ల  à°—ఢ్, కేసింగా, మునిగుడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, సింహాచలం, దువ్వాడ, తుని,

సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరు పేట, పెరంబూరు, కాట్పాడి, జోలార్పేట్  à°¸à±à°Ÿà±‡à°·à°¨à±à°² లో

ఆగుతుంది.

ఆర్మీకి అభ్యర్థులకై  à°ªà°¾à°¸à±†à°‚జర్ రైళ్లకు అదనపు బోగీలు: . . .

శ్రీకాకుళం లో జరుగుతున్నా ఆర్మీ నియామక పరీక్ష ప్రక్రియ ను దృష్టిలో ఉంచుకుని

నవంబర్ 7 నుంచి నవంబర్ 18 వరకూ à°ˆ క్రింద తెలిపిన పాసెంజర్ రైళ్లలో à°’à°• అదనపు బోగీని చేర్చేందుకు తూర్పు కోస్త రైల్వే నిర్ణయించింది.   

1. train No. 58506/ 58505 విశాఖపట్నం -

గుణుపూర్ - విశాఖపట్నం  à°ªà°¾à°¸à±†à°‚జర్  

2. train No. 58526/58525 విశాఖపట్నం - బ్రహ్మపుర -  à°µà°¿à°¶à°¾à°–పట్నం పాసెంజర్ 

3. train No. 58532/58531 విశాఖపట్నం - పలాస - విశాఖపట్నం పాసెంజర్ 

మార్గం

కుదించిన రైళ్లు :

బైయప్పన్నహళ్లి రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్నా మరమ్మత్తుల దృష్ట్యా à°ˆ క్రింద తెలిపిన రైళ్లను గమ్య స్థానాలను కుదించారు. 

1. train  No. 08301

సంబల్పూర్ - బనాశ్వడి ఎక్స్ ప్రెస్ నవంబర్ 13 à°¨ సంబల్ పూర్ నుంచి కృష్ణరాజపురం వరకే నడుస్తుంది.  

2. Train No. 08302 బనాశ్వడి - సంబల్పూర్ ఎక్స్ ప్రెస్ రైలు నవంబర్ 14 న

కృష్ణరాజపురం నుంచే బయలుదేరుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam