DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అప్రమత్తం గా ఉంది : డిజిపి 

రామ జన్మభూమి వివాదం పై చారిత్రాత్మక తీర్పు 

1045 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చిన సుప్రీం న్యాయస్థానం

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .

.

అమరావతి,  à°¨à°µà°‚బర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ శతాబ్దిన్నర ఏళ్లుగా భారత సుప్రీం కోర్టులో పెండింగ్ లో అయోధ్య లోని శ్రీరామ జన్మభూమి స్థల వివాదం తీర్పు పరిష్కారాన్ని

భారత సుప్రీం కోర్టు ఉన్నత న్యాయాధీశులు రంజాన్ గగోయ్ శనివారం చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోనూ

పోలీసు వర్గాలు అప్రమత్తంగానే ఉన్నాయని, అన్ని జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో

ఉందని.. à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించడానికి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జీడీపీ

తెలిపారు. పౌరులకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని... à°¶à°¾à°‚తిభద్రతలకు విఘాతం

కలిగించే వారిపై నిఘా పెట్టామని వెల్లడించారు. à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని పరిస్థితులపై అన్ని జిల్లాల ఎస్పీలు, à°•à°®à°¿à°·à°¨à°°à±à°²à°¤à±‹ డీజీపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam