DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగరం లో జహాపనా షోరూం ప్రారంభం

ప్రత్యేక ఆకర్షణగా నటి నభా నటేష్ హాజరు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : జహాపనా మెన్స్ వేర్ షో రూమ్ విశాఖ నగరంలో తమ శాఖను

ఆసిల్ మెట్ట దరి సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రారంభించింది. à°‡à°¸à±à°®à°¾à°°à±à°Ÿà± శంకర్ సినీమా నటి నభా నటేష్, బిగ్బాస్ సీజన్ 3 ఫేమ్ అలీ రిజాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. à°ˆ

సందర్బంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంలో షోరూం నెలకొల్పటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. షో రూమ్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇసాక్ బుక్రి, ఇబ్రహీం బుక్రి లు

మాట్లాడుతూ తమ బ్రాంచీలు ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ, బెంగళూరు, తమిళనాడు, పూణే రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపార రంగంలో నాణ్యమైన దుస్తులను అందిస్తుందన్నారు. విశాఖలో

తమ సంస్థ రెండవ షోరూంను ప్రారంభించిన ప్రారంభించిందన్నారు. ప్రత్యేకించి వివాహ వేడుకలకు  à°¡à°¿à°œà±ˆà°¨à± చేసిన దుస్తులను అందించడంలో నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా

తయారుచేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు. నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు

పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam