DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత్స్యకారుల పాలిట వరదాయి వైఎస్ జగన్ : ఎంపీ భరత్   

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : మత్స్యకారుల సంక్షేమానికి మత్స్య సంపదను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి

చేస్తుందని à°¤à±‚ర్పు గోదావరి జిల్లా à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం నాడు మత్స్య శాఖ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి

జిల్లా à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం à°¸à±à°¥à°¾à°¨à°¿à°• పుష్కరాలు రేవు వద్ద వివిధ రకాల చేపపిల్లల ను గోదావరి నదిలోకి విడుదల చేసే కార్యక్రమాన్నిచేపట్టారు. రాజమహేంద్రవరం పార్లమెంటు

సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని చేపపిల్లలను నదిలోకి వదిలారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ మత్స్యకారుల ముఖంలో ఆనందాన్ని చవి చూసే విధంగా

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యం లో 80 నుండి 100 ఎం ఎం సైజు గల కట్ల రోహూ మరియు మ్రిగాల

జాతి చేపలు మిషన్ ఫింగర్ లింగ్స్ పథకం క్రింద 30 లక్షల చేప పిల్లలు గోదావరి నదిలోకి వదిలే లక్ష్యంతో ఈరోజు మొదటి దశలో 10 లక్షలు చేపపిల్లలను నదిలోకి విడుదల చేయడం

జరిగిందన్నారు. మత్స్య సంపదకు ఆటంకం కలగకుండా మత్స్యకారులు అర అంగుళం నుండి అంగుళం లోపు రంధ్రాలు గల వలలు మాత్రమే ఉపయోగించాలి అన్నారు చేపలను విదేశాలకు

ఎగుమతి చేసే విధంగాను కడియం పూల ను విదేశాలకు ఎగుమతి చేసే విధంగా రాజమండ్రి విమానాశ్రయం C4 హోదాకు పెంచడానికి కృషి చేస్తున్నామని ఈ మేరకు గత రెండు రోజుల ఢిల్లీ

పర్యటనలో కేంద్ర మంత్రులను కోరామని దీనిపై వారు సానుకూలంగా స్పందించారన్నారు. రాజమండ్రి నుండి తిరుపతికి షిరిడి కి గోవాకు రాబోయే రోజుల్లో విమాన సౌకర్యం

వస్తుందనీ అదేవిధంగా పుష్కర ఘాట్ లోని హేవలాక్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుని పర్యాటక స్పాట్ గా తీర్చిదిద్ది దీనిపై 16 అడుగుల రోడ్ ను, నడకదారి ని

నిర్మించడం జరుగుతుందన్నారు. గోదావరిలో మురుగునీరు కలవకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని తెలిపారు కార్యక్రమంలో మత్స్య శాఖ à°¡à°¿à°¡à°¿ జయరావు ఏ à°¡à°¿  à°œà±€ వి

రావు. ఎఫ్ డి వో రామకృష్ణ, స్థానిక నాయకులు కాను బోయిన సాగర్ దాసరి సాంబశివరావు. మత్స్యశాఖ అధికారులు శ్రీనివాసు రమేష్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam