DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు లో యోగా థెరఫీలో  కోర్సు వీసీ నాగేశ్వర రావు

18 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు : 
విశాఖపట్నం, జూన్ 11, 2018 (DNS Online)  : ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా కేంద్రం నిర్వహణలో à°ˆ నె 18à°µ తేదీ నుంచి 21  à°µ తేదీ వరకు అంతర్జాతీయ యోగా

దినోత్సవ వేడుకను నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు తెలిపారు. ఉదయం సెనేట్‌ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో ఆయన వివరాలు

 à°µà±†à°²à±à°²à°¡à°¿à°‚చారు .

18à°µ తేదీ ఉదయం 6 గంటకు బీచ్‌రోడ్డులో యోగా విభాగం విద్యార్థులు నగర ప్రజలతో కలసి యోగా నడక కార్యక్రమం ప్రారంభిచడం జరుగుతుందన్నారు. అదే రోజు

సాయంత్రం 4 గంటలకు యోగా విలేజ్‌లో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని ప్రారంభిచడం, ప్రత్యేక ప్రసంగం ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. 19à°µ తేదీ ఉదయం 9.30 గంటలకు

యోగా విలేజ్‌లో విద్యార్థులకు యోగా`ప్రాధాన్యతపై వ్యాసరచన పోటీ, యోగా విద్యార్థులకు యోగ సూత్రాపై పోటీ నిర్వహిస్తామన్నారు. 20à°µ తేదీన ఉదయం 9.30 à°—à°‚à°Ÿà°² నుంచి తొలిసారిగా

యోగా ఒలింపియాడ్‌ను నిర్వహించడం జరుగుతోందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని à°ˆ నె 21à°µ తేదీన ఉదయం 6 గంటకు యోగా ప్రోటోకాల్‌ను నిర్వహించడం

జరుగుతుందన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటకు యోగా విలేజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహుమతుల ప్రధానోత్సవం, అతిధులను సత్కారం చేపడతామన్నారు.

ఈ విద్యా

సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యోగా థెరపీలో డిప్లమో కోర్సును నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో విడుద చేయడం

జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ .ఉమా మహేశ్వర రావు, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రామమోహన రావు, యోగా కేంద్రం సంచాకులు à°Ÿà°¿.వి ఆనంద రావు

తదితరులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam