DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్మల గోదావరి తీరంలో నిశ్చలానంద పర్యటన 

14à°¨ గైట్ కళాశాల ప్రాంగణంలో ధర్మ చైతన్య సభ 

పూరి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతీ  à°®à°¹à°¾à°°à°¾à°œà± రాక

రాష్ట్ర గవర్నర్ బిశ్వ  à°­à±‚షణ్ హరి చరణ్ హాజరు  

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : పూరి గోవర్ధన పీఠాదీశ్వర  à°œà°—ద్గురువులు  à°¶à±à°°à±€ శ్రీ శ్రీ నిశ్చలానంద సరస్వతీ

 à°®à°¹à°¾à°°à°¾à°œà± ఆగమనం సందర్బంగా  à°¨à°µà°‚బర్ 14à°¨ గైట్ కళాశాల ప్రాంగణంలో ధర్మ చైతన్య సభ నిర్వహిస్తున్నట్టు పూరి శంకరాచార్య పీఠం దక్షిణప్రాంత ప్రతినిధి పి. శ్రీనివాస

బంగారయ్య శర్మ, చైతన్య  à°µà°¿à°¦à±à°¯à°¾ సంస్థల సి à°ˆ à°“ డాక్టర్  à°¡à°¿à°Žà°²à± ఎన్ రాజు, చైతన్య  à°µà°¿à°¦à±à°¯à°¾ సంస్థల జనరల్ మేనేజర్ ఏ. నరేష్ రాజు   చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఆదివారం

ఉదయం కోటి గాయత్రీ పీఠం వ్యవస్థాపకులు సవితాల చక్ర భాస్కరరావు తో కల్సి ఏర్పాటుచేసిన  à°µà°¿à°²à±‡à°•à°°à±à°² సమావేశంలో శ్రీనివాస బంగారయ్య శర్మ మాట్లాడుతూ 13à°µ తేదీ

సాయంత్రానికి  à°¨à°¿à°¶à±à°šà°²à°¾à°¨à°‚à°¦ సరస్వతీ  à°®à°¹à°¾à°°à°¾à°œà± వస్తారని,14à°µ తేదీ ఉదయం 10. 30గంటలకు ధర్మం - ఆధ్యాత్మికత అనే అంశంపై జరిగే ఇష్టాగోష్టిలో పాల్గొంటారని తెలిపారు. దాదాపు

గంటన్నర పాటు సాగే à°ˆ ఇష్టాగోష్టిలో  à°¶à±à°°à±€ శ్రీ శ్రీ నిశ్చలానంద సరస్వతీ  à°®à°¹à°¾à°°à°¾à°œà±  à°¸à°‚దేహాలను నివృత్తి చేస్తారని తెలిపారు. à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ

 à°­à±‚షణ్ హరి చరణ్ హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. 
   à°†à°°à±‹à°œà± సాయంత్రం 4.30 గంటలకు జరిగే ధర్మ చైతన్య సభలో జగద్గురువులు నిశ్చలానంద సరస్వతీ  à°®à°¹à°¾à°°à°¾à°œà±  à°…నుగ్రహ భాషణం

చేస్తారని శ్రీనివాస బంగారయ్య శర్మ చెప్పారు. తొలిసారిగా ఈప్రాంతానికి  à°¨à°¿à°¶à±à°šà°²à°¾à°¨à°‚à°¦ సరస్వతీ  à°®à°¹à°¾à°°à°¾à°œà± వస్తున్నారని అందునా  à°ªà°°à°® పవిత్రమైన కార్తిక మాసంలో పూరి

 à°¶à°‚కరాచార్య వస్తున్నందున విశేషంగా భక్తజనం విచ్చేసి  à°¦à°°à±à°¶à°¨à°‚ చేసుకోవాలని ఆయన కోరారు.  à°ˆ సభకు హాజరయ్యేవారికి బస్సులు,భక్తులందరికీ  à°ªà±à°°à°¸à°¾à°¦ వితరణ

ఏర్పాటుచేస్తున్నట్లు  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°¡à°¿à°Žà°²à±  à°Žà°¨à± రాజు చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam