DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతిభకు పేదరికం అడ్డుకారాదు – శాసన సభాపతి తమ్మినేని

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ªà±à°°à°¤à°¿à°­à°•à± పేదరికం అడ్డుకారాదని రాష్ట్ర శాసన సభాపతి

తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం లోని ఆనందమయి కన్వెన్షన్ హాల్ లో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. à°ˆ వేడుకలకు  à°°à°¾à°·à±à°Ÿà±à°° శాసన సభాపతి

తమ్మినేని సీతారాం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంగీత ఉపాద్యాయులు ప్రశాంతి ప్రార్ధనా గీతాన్ని ఆలపించారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా

డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం విద్యా పురష్కార అవార్డులను (ప్రతిభా పురష్కారాలు) 10వ తరగతి, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ లలో మంచి మార్కులతో

ఉత్తీర్ణులైన విద్యార్ధులకు ప్రధానం చేసారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 10à°µ తరగతి ఉత్తీర్ణులైన 224 మంది విద్యార్ధులు, 46 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు, 32 మంది పాలిటెక్నిక్

విద్యార్ధులు, 23 మంది డిగ్రీ విద్యార్ధులు, 16 మంది పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు పురష్కారాలను ప్రధానం చేసారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ

రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకారాదని రాష్ట్ర ముఖ్య మంత్రి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని

ఆయన చెప్పారు. పేదరికం దేనికీ అడ్డంకి కారాదని ముఖ్యమంత్రి ఆలోచన అందులో భాగంగా అమ్మ ఒడి, రైతుభరోసా, ఆరోగ్య శ్రీ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రధానంగా

విద్య, వైద్యం, వ్యవసాయం వెనుకబడరాదని ప్రోత్సాహకాలు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం సద్వినియోగం చేసుకుని దానిని అంది

పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆశలకు అనుగుణంగా ఆశయాలను సాధించాలని కోరారు. ఉన్నత శ్రేణులు సాధించి ప్రపంచంలో దేశ కీర్తి ప్రతిష్టలు పెంచాలని అన్నారు. దేశ

రాజకీయ, ఆర్ధిక, సామాజిక వ్యవస్థను విద్యార్ధులు అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులు కలెక్టర్, డాక్టర్ వంటి వృత్తుల్లో

చేరుతామని అభిప్రాయం వ్యక్తం చేశారని ఏ ఒక్కరూ మంచి రాజకీయ నాయకుడు అవుతానని చెప్పలేదని పేర్కొంటూ  à°°à°¾à°œà°•à±€à°¯ వ్యవస్థ సరైన సందేశం ఇవ్వలేదేమో అన్నారు. రాజకీయ

వ్యవస్ధ సరైన మార్గం చూపించలేదని భావిస్తే అందులో మార్పు రావలసిన అవసరం ఉందని, అది విద్యార్థి నుండే ప్రారంభం కావాలని చెప్పారు. ఇందుకు ఉపాధ్యాయులు సరైన

దిశానిర్ధేశం చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి రాజమార్గం చూపే వారిలో మొదటి వ్యక్తి గురువు కాగా తరువాత తల్లి, స్నేహితుడు ఉంటారని పేర్కొన్నారు. గురువు పట్ల

నిబద్ధత కలిగే స్థితి కల్పించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులను, గురువులను, స్నేహితులను, బంధువులను, సమాజాన్ని ప్రేమించలేని, ఆదరించలేని విద్య ఉండరాదని ఆయన

పేర్కొన్నారు. విలువలతో కూడిన విద్య అవసరమని దానిని నేర్పించాలని అన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా రూ.15 వేలు పేద కుటుంబాల సహాయానికి అమలు చేస్తుండగా, ఫీజ్

రీయింబర్స్ మెంట్, వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన వైద్య సేవలను ఆరోగ్య శ్రీ లో చేర్చారని చెప్పారు. తద్వారా కార్పొరేట్ వైద్యం అందరికి అందుబాటులోకి

తీసుకువచ్చారని చెప్పారు. రైతులకు రైతు భరోసా క్రింద రూ.13,500 పంపిణీ చేస్తున్నారని చెప్పారు.

          జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ విద్యారంగంలో తక్కువ

అక్షరాస్యత కలిగిన జిల్లా శ్రీకాకుళం అన్నారు. అటువంటి జిల్లా నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నిరక్షరాస్యత అనే పీడ

విరుగుడు కావాలని పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని ఎక్కువ సంఖ్యలో ప్రతిభావంతులైన విద్యార్థులు రావాలని కోరారు.

విద్యార్థులు ఉపాధ్యాయులను హీరోలుగా చూస్తారని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థులు ఎక్కువ సమయం ఉపాధ్యాయులతో గడుపుతారని, వారికి

మార్గదర్శనం చేయాలని సూచించారు. ఉపాద్యాయులు ఆసక్తితో, ఇష్టంతో విద్యా బోధన చేయాలని తద్వారా సృజనాత్మకత వెలికితీయవచ్చని చెప్పారు. విద్యార్థులు చదువుపైన

మాత్రమే దృష్టి పెట్టాలని, లక్ష్యంను సాధించాలని పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో ఉన్నత శ్రేణులకు వెళ్లుటకు కృషిచేయాలని పేర్కొన్నారు. సమాజంలో జరిగే రుగ్మతలు

పారద్రోలాలని, విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. తల్లిదండ్రులను పెద్దలను ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే సంస్కారం కలిగిన విద్య అని

చెప్పవచ్చని చెప్పారు.

          ప్రతిభా పురస్కారాలు పొందిన నీలానగరం జెడ్పీ పాఠశాలలో చదివిన కె. వాణి శ్రీ అనే విద్యార్థి మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుండి

వచ్చానని, తల్లిదండ్రులు, ఉపాద్యాయుల కృషితో సాధించానని చెప్పారు. కలెక్టర్ కావడం ధ్యేయమని అన్నారు. పాలిటెక్నిక్ లో చదివిన విద్యార్థి మాట్లాడుతూ కళాశాల

ఆచార్యుల ప్రోత్సాహంతో సాధించానని, ఎల్ అండ్ టిలో పనిచేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ నాకు దేవాలయం అన్నారు. సచివాలయం ఉద్యోగాలకు మా కళాశాల నుండి

15 మంది ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. డిగ్రీ  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿ సి హెచ్ వెంకటేష్ మాట్లాడుతూ ఉన్నత స్థానాలకు వెళ్లుటకు à°ˆ పురస్కారం ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు.

తల్లిదండ్రుల ఆశయాలను సాధించాలని, పేదవాడిగా పుట్టడం తప్పుకాదు. పేదవాడిగా చనిపోవడం తప్పు అన్నారు. కె. శ్రీలత, ఇతర విద్యార్థులు మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డా.ఎమ్.బాబురావు, జిల్లా వృత్తి విద్యా అధికారి హరిప్రసాద్, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి

రమణ రావు,  à°œà°¿à°²à±à°²à°¾ విద్యా శాఖ అధికారి కె. చంద్రకళ, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ జి.రాజేశ్వరి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ లు à°¡à°¾.సూర్యారావు, కృష్ణరావు, ఉప

విద్యా శాఖ అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam