DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నవరాన్ని కూడా అన్యమతంలో కలిపే స్థితికి వచ్చేసారా?

హవ్వ . ఆలయ మైకుల్లోనే అన్యమత ప్రార్ధనలు చేసే స్థాయి à°•à°¿  

రత్నగిరి కొండపైనే బరి తెగించేసారు. 

అన్నవరం కొండపై ఆలయ మైకుల్లోనే యేసు

ప్రార్ధనలు

అడ్డుకున్న భక్తులు - కమిషనర్ కు ఫిర్యాదు, 

భక్తులు చీవాట్లు పెట్టాక  à°®à±‡à°²à±à°•à±Šà°¨à±à°¨ ఆలయ అధికారులు. . ..

ఆ ప్రాంగణం లోనే ఈఓ లేరు ట. .ఆ తర్వాత

వచ్చారు à°Ÿ. 

అన్నవరం కొండపై పోస్టర్ ప్రచారం నుంచి మైకులో పాటలు దాకా.                

పాటల తీరుపై భక్తులు ఆగ్రహం, పట్టింపు లేని నిర్వాహకులు   

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : .  . . . .

(Exclusive DNS News Agency) 

అమరావతి /అన్నవరం,  à°¨à°µà°‚బర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : అన్యమత ప్రేరేపకులు విచ్చలవిడి à°—à°¾ పెట్రేగిపోయి మరీ

నేరుగా హిందూదేవాలయాల్లోనే మత ప్రచారం చెయ్యడానికి బరి తెగిస్తున్నారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ నిదర్శనమే. . . అన్నవరం గుడిలోని ఆలయ  à°¸à°­ మండపం లో క్రైస్తవ పాటలు పాడడమే. ..  à°ˆ ఘటన

జరిగిన సమయంలో అక్కడే ఉన్న గుంటూరుకు చెందిన ఓ భక్త బృందం దేవాదాయ కమిషనర్ కు ఫిర్యాదు చేసే దాకా ఆలయ అధికారులకు ఈ ఘటన తెలియలేదు అంటే వీళ్ళ నిర్వహణ ఎలా ఉందొ

తెలుస్తోంది.  

వివరాల్లోకి వెళితే. . . .

అత్యంత ప్రాధాన్యత కల్గిన కార్తీక సోమవారం ప్రదోష కాల సమయంలో తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలోని

రత్నగిరి కొండపై వెలసిన శ్రీ రమ సహిత సత్యన్నారాయణ స్వామి దేవస్థానం కు సంబంధించిన కళామండప ప్రాంగణంలోనే అన్యమతానికి చెందిన ప్రార్ధనలు పాడడంతో సమీపంలోని

భక్తులు అభ్యంతరం చెప్పారు. దీనిపై అధికారులను వివరణ కోరెందుకు ప్రయతించగా ఆలయ అధికారులు అందుబాటులోకి రాకపోవడంతో నేరుగా దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకు

వెళ్లారు. 

జరిగిన ఘటన ఇది à°’à°• సందర్బం . . . 

కార్తీక మాసం సందర్భంగా రత్నగిరికి చేరుకున్న భక్తులకు కొరకై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి

దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ రాజా  à°µà±†à°‚కటరామ రాయ కళా మందిరం నందు భక్తులను అలరించే విధంగా పలు సాంస్కృతిక, భజన కార్యక్రమాలు ప్రతీరోజు నిర్వహిస్తున్నారు.

 à°‡à°‚దులో భాగంగా కార్తీక సోమవారం ఇరుపాక గ్రామానికి చెందిన బృందానికి భజన కార్యక్రమం నిర్వహించేలా పి ఆర్ à°“ విభాగ సూపరిండెంట్ కొండలరావు ఏర్పాటు చేశారు. à°ˆ

సందర్భంలో ఏసు క్రీస్తును స్మరిస్తూ పాట కొనసాగించడం జరిగింది. కళామందిర్ వద్ద సౌండ్ సిస్టం మైక్ ఏర్పాటు చేయడంవల్ల రత్నగిరి, సత్య గిరి ప్రాంతాలలో ఉన్న మైకుల

ద్వారా వినిపించేసారు. దీంతో ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న గుంటూరుకు చెందిన ఓ భక్త బృందం కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

కొండపై లేను :  à°†à°²à°¯ ఈఓ త్రినాధరావు. .

.

అన్నవరం ఆలయ మైకుల్లోనే క్రైస్తవ ప్రార్ధనలు రత్నగిరి కొండల్లో మారుమ్రోగడం పై ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాధరావు ను DNS ప్రతినిధి వివరణ కోరగా కొండపై ఈ

ఘటన జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఆ సమయంలో తానూ అన్నవరం గ్రామంలో ఉన్నానని తెలిపారు. విషయం తెలిసిన తదుపరి స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం

జరిగిందన్నారు. పోలీసులు కొండపైకి చేరుకొని నిందితులను à°…దుపు లోకి తీసుకుని విచారిస్తున్నారన్నారు. 

పాటలు పాడినవాళ్లు మేము పిలిచిన వాళ్ళు కాదు, ఇద్దరు

భజన గురువులను నియమించామని, వాళ్ళు కొందరు శిష్యులను తయారు చేశారన్నారు. ఇక్కడ భజన చేసేందుకు గురువులు ఈ బృందాన్ని పిలవడం జరిగిందన్నారు. వాళ్ళతో వచ్చిన ఒక

వ్యక్తి క్రైస్తవ పాట అందుకోవడం వివాదం à°—à°¾ మారిందని ఈఓ త్రినాధరావు DNS కు తెలిపారు. గురువులను మంగళ వారం విచారిస్తామని తెలిపారు.   

విచ్చలవిడి కి అధికారులే

నిదర్శనం : . .. 

హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరగటానికి ఆయా ఆలయాల అధికారులు, ఇతర సిబ్బందే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తున్నారు అనడానికి

అన్నవరం ఘటనే పెద్ద నిదర్శనం. ఆలయ మైకుల్లోనే క్రైస్తవ ప్రార్ధనలు వినిపిస్తుంటే నిరోధించవలసి ఈఓ కొండమీద లేరు.  à°ªà±ˆà°—à°¾ ఈఓ లేని సమయంలో సహాయక

కార్యనిర్వహణాధికారి రమేష్ బాబు భాద్యత వహించాల్సి యుంటుంది. à°ˆ à°“  à°•à±Šà°‚డపైన లేని సమయంలో అక్కడే ఉండవలసిన రమేష్ బాబు గానీ, ఇతర అధికారులు గానీ లేకపోవడం తో, , , అన్యమత

ప్రార్థనలకు వీళ్ళు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించారు అనే విషయం బట్టబయలు అవుతోంది. ఎవరో భక్తులు చెప్పేదాకా వీళ్ళకి తెలియలేదు అంటే. . .వీళ్ళు పూర్తిగా

భాద్యతలను విస్మరించి, నిర్లక్ష్యంగా ఉన్నారన్నమాట. 

మండిపడుతున్న భక్తులు : . . . 

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి

ఆలయ ప్రాంగణంలోనే ఇలాంటి దుర్ఘటన జరగడం పై భక్తుల ఆగ్రహం చల్లారలేదు. ఘటనపై ఈఓ పోలీసు ఫిర్యాదు చేసినా, భక్తులు ఆగ్రహం ఆగలేదు. ఈ ఆలయాన్ని అన్యమతంలోకి

మార్చేద్దాం అనుకున్నారా అంటూ ఆగ్రహించారు. భక్తులు ఆలయ హుండీల్లో వేసే డబ్బులతో సిబ్బంది జీతాలు తీసుకుంటున్నారని, అలాంటిది భక్తుల మనోభావాలు దెబ్బ తినే

విధంగా వీళ్ళు అన్యమత ప్రచారానికి సహకరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

భాద్యుల పై చర్యలు తీసుకోవాలి: . . .

జరిగిన ఘటనకు భాద్యులైన ఏఈఓ, ఇతర సంబంధిత

సిబ్బంది à°ªà±ˆ  à°¤à°•à±à°·à°£à°‚ à°šà°°à±à°¯à°²à± తీసుకోవాలని à°­à°•à±à°¤à±à°²à± డిమాండ్ చేస్తున్నారు. 
  
కొసమెరుపు : కార్తీక పౌర్ణమి ను పురస్కరించుకుని అన్నవరం సత్య దేవుడు వెలసిన

రత్నగిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. దీనికై భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు అదనపు సిబ్బంది కూడా సోమవారం సాయంత్రం కొండపైకి

వచ్చారు. వాళ్ళు కూడా మేలుకోక పోవడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam