DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వివిధ కార్పొరేషన్ల యూనిట్ల ప్రారంభానికి కృషి చెయ్యాలి  

బ్యాంకర్లతో  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె నివాస్ సమీక్ష

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లా లో

వివిధ కార్పొరేషన్ ల ద్వారా అమలు చేస్తున్న స్వయం సహాయక యూనిట్లను త్వరగా ప్రారంభించుటకు చర్యలు చేపట్టాల
ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ జె నివాస్

సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా కార్పొరేషన్ ల అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా అయన

మాట్లాడుతూ 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన యూనిట్లకు వెంటనే బ్యాంక్ రుణం మంజూరు చేయాలన్నారు.  à°°à±‹à°œà±à°µà°¾à°°à±€ లక్ష్యాలను నిర్ణయించుకోవాలని, వ్యవసాయానికి అందించిన

సహకారాన్ని యూనిట్లను నెలకొల్పుటకు బ్యాంక్ లు సహకరించాలని తెలిపారు. డిసిసిబి వద్ద ఎక్కువ పెండింగ్ ఉన్నాయి. ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 

ఆంధ్ర

ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపిజివిబి) కూడా పెండింగ్ తగ్గించాలని, జలుమూరు మండలం అల్లాడ ఐఓబి శాఖ పనితీరు మెరుగుపడాలని కోరారు. అవసరం మేరకు యూనిట్లను పై

అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్పు చేయాలని, ఎల్ డిఎం హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర బ్యాంక్ జోనల్ మేనేజర్ కె. కృష్ణయ్య, నగర పాలక సంస్థ కమీషనర్

ఎం.గీతాదేవి, వ్యవసాయ శాఖ జెడి బిజీవి ప్రసాద్, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, ఎస్సి కార్పొరేషన్ ఇడి సిహెచ్.మహాలక్ష్మి, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, పశుసంవర్ధక

శాఖ జెడి ఏ.ఈశ్వర రావు,  à°à°Ÿà±€à°¡à±€à° ఏపిఓ ఆనంద రావు, డిసిసిబి సిఇఓ à°¡à°¿.సత్యనారాయణ, బ్యాంక్ నియంత్రణ అధికారులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam