DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం పోలీసు " స్పందన " కు మంచి స్పందన 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న వారికి తగిన పరిషారం

చూపించేందుకు శ్రీకాకుళం పోలీసు విభాగం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. శ్రీకాకుళం పోలీసు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ  à°†à°°à± . ఎన్ .

అమ్మి రెడ్డి స్వయంగా అర్జీలు స్వీకరించారు. 
ఈ కార్యక్రమంలో మొత్తం 50 అర్జీలు రాగా, వాటిల్లో 12 సివిల్ తగాదాల కు చెందినవి, 6 పాత సమస్యలుకు చెందినవి, 12 అర్జీలు

కుటుంబ తగాదాల కు చెందినవి, ఇతర కారణాల కు చెందినవి 22.  à°¸à°‚బంధిత SI, సీఐ లు మరియు డీఎస్పీలకు తగు సూచనలు ఇస్తూ అర్జీలను పరిష్కరించమని  à°‰à°¤à±à°¤à°°à±à°µà±à°²à± జారీచేశారు.  

à°ˆ

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ  à°œà°¿ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కుటుంబ సలహా కేంద్రంలో 1 అర్జీ రాగా,  4  à°ªà°¾à°¤ అర్జీలకు కౌన్సెలింగ్ చేసారు. 2 అర్జీలు ను

రాజీ పరిచారు. à°ˆ కార్యక్రమం లొ  à°¡à°¿ ఎస్పీ à°¡à°¿ ఎస్ ఆర్ మూర్తి ఆధ్వర్యంలో జరిగింది. 
మహిళా ఎస్ ఐ వాణిశ్రీ, విశ్రాంత ఎస్ ఐ రాజేశ్వరరావు, ఐసీ డీ ఎస్ నిర్మల, డిఆర్ డీఏ

 à°µà°¿à°œà°¯à°•à±à°®à°¾à°°à°¿ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam